Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sri Reddy Ankapur Chicken : అందాల‌తో ర‌చ్చ చేస్తూ.. చికెన్ క‌ర్రీ వండిన శ్రీ‌రెడ్డి.. మ‌ధ్య మ‌ధ్య‌లో అలాంటి డైలాగ్స్‌ కూడా..!

Shreyan Ch by Shreyan Ch
November 2, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sri Reddy Ankapur Chicken : ఎప్పుడు వివాదాల‌తో సావాసం చేస్తూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ క్రేజ్ ద‌క్కించుకుంది శ్రీరెడ్డి. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను అందుకుంది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేస్తుండడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. అయితే ఇటీవ‌ల ఈ అమ్మ‌డు యూట్యూబ్‌లో వెరైటీ వంట‌లు చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. యూట్యూబ్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా నెలకు భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

ఇక ఈమెకు తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది.తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంట వీడియోలను చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ చిన్న వీడియో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తెలంగాణ స్టైల్‌లో అంకాపూర్ చికెన్ క‌ర్రీ వండింది. ఈ చికెన్ క‌ర్రీ ఏమో కాని శ్రీరెడ్డి హంగామా మాత్రం మాములుగా లేదు. త‌న అందాల‌న్నీ ఆరబోస్తూనే మ‌ధ్య‌లో మ‌ధ్య‌లో డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా పేలుస్తుంది.

Sri Reddy Ankapur Chicken she cooked curry viral video
Sri Reddy Ankapur Chicken

తాతతో క‌లిసి ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ప్ర‌త్యేకంగా అన్ని దినుసులు త‌యారు చేసి రుచిక‌ర‌మైన చికెన్ కూర వండింది శ్రీరెడ్డి. ఇది చూస్తుంటే తినాల‌నిపిస్తుంది. ఈ వీడియోలో శ్రీరెడ్డి రెండు జ‌డలు వేసుకొని చాల వెరైటీగా క‌నిపించింది. ఈ అమ్మ‌డు అందాలు కూడా నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. ఇక శ్రీ రెడ్డి కేవలం యూట్యూబ్ ద్వారా మాత్రమే నెలకు 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆదాయం అందుకుంటుందని సమాచారం.

Tags: Sri ReddySri Reddy Ankapur Chicken
Previous Post

Anchor Suma House : యాంక‌ర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌ల‌కు ఉప‌యోగించారో తెలుసా..?

Next Post

Allu Sirish : అల్లు శిరీష్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. కార‌ణం అదే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.