Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anchor Suma House : యాంక‌ర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌ల‌కు ఉప‌యోగించారో తెలుసా..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 2, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anchor Suma House : సుమ కనకాల.. బుల్లితెరపై ఏ షో అయినా, ఈవెంట్ అయినా మొదటగా వినిపించేది ఈ పేరే. సుమ కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ కి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. న‌టిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. బుల్లితెరపై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చి మాత్రం తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. క్యాష్, స్టార్ మ‌హిళ, జీన్స్,  భలే ఛాన్స్ లే లాంటి టీవీ షోల‌తో యాంక‌ర్ సుమ బుల్లి తెర‌పై తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది.

ఇటీవల సుమ జ‌య‌మ్మ పంచాయితీ సినిమాతో న‌టిగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించినమేరకు  విజ‌యం సాధించ‌లేదు. కానీ సుమ న‌ట‌నతో మాత్రం  ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకుంది. ఇక సుమకు మాత్ర‌మే కాకుండా ఆమె ఇంటికి కూడా ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. చాలా మంది స్టార్ హీరోల చిత్రాలలో సుమ ఇల్లు క‌నిపిస్తుంది. అలా టాలీవుడ్ లో ఏ ఏ సినిమాల్లో  సుమ ఇల్లు క‌నిపిస్తుందో ఇప్పుడు చూద్దాం.

do you know which movie shootings done in Anchor Suma House
Anchor Suma House

నాగచైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన చిత్రం 100% ల‌వ్. ఈ సినిమా షూటింగ్ అధిక శాతం సుమ ఇంట్లోనే జ‌రుగుతుంది. ఇక ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన బాద్ షా సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇల్లు కూడా  సుమ సొంత ఇల్లే. అంతే కాకుండా దూకుడు సినిమాలో మ‌హేశ్ బాబు ప్ర‌కాష్ ఓ ఇంట్లో ఉంటారు. ఈ సినిమాలో ఇంటి ముందు చాలా సీన్లు ఉంటాయి. ఆ ఇల్లు కూడా సుమదే. అదేవిధంగా రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ,  సునీల్ నటించిన పూలరంగడు చిత్రాలలోని ఇల్లు కూడా సుమాదే కావటం విశేషం. ఇలా చాలా సినిమాల్లో సుమ ఇంటిని షూటింగ్ నిమిత్తం ఉపయోగించారు. దీనికి గల కారణం సుమ ఇల్లు అందంగా, సినిమా షూటింగ్స్ కు అనువుగా ఉండటమే.

Tags: Anchor Suma House
Previous Post

Producer Ravinder : భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత రవీందర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Next Post

Sri Reddy Ankapur Chicken : అందాల‌తో ర‌చ్చ చేస్తూ.. చికెన్ క‌ర్రీ వండిన శ్రీ‌రెడ్డి.. మ‌ధ్య మ‌ధ్య‌లో అలాంటి డైలాగ్స్‌ కూడా..!

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Dhanush Sir Movie : ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 2, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Rocket Leaf : ఈ ఒక్క ఆకును వాడితే చాలు.. షుగ‌ర్ మాయం.. హార్ట్ ఎటాక్ లు రావు..

by editor
February 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

by editor
September 29, 2022

...

Read moreDetails
వార్త‌లు

Abbas : హీరో అబ్బాస్ కెరీర్ నాశ‌నం అవ్వడానికి కార‌ణం అదేనా..?

by Shreyan Ch
October 9, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.