Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Shriya Saran : ప‌బ్లిగ్గా అంద‌రిముందు అలాంటి పాడు ప‌ని చేసిన శ్రియ‌.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు..

Shreyan Ch by Shreyan Ch
November 19, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ తెలుగు ప్రేక్ష‌కులకి చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికీ ఈ భామ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తూనే ఉంది. ఒక‌వైపు త‌న కెరీర్ కొన‌సాగిస్తూనే మ‌రోవైపు త‌న వైవాహిక జీవితాన్ని కూడా సంతోషంగా గ‌డుపుతుంది. ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్‌ల మధ్య కెమెస్ట్రీ ఎలా ఉంటుందో ఇప్పటికే మ‌నం చాలాసార్లు చూశాం. పబ్లిక్‌గా తమ మధ్య ఉన్న అఫెక్షన్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం వీళ్లకు అలవాటే. గతంలో ఇలాంటి ఎన్నో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ జంట స్టేజ్‌పైనే లిప్‌ లాక్‌తో ఫ్యాన్స్‌ను ఆకర్షించింది.

ఆ మ‌ధ్య శ్రియ తన భర్తతో కలిసి బుల్లి తెరపై జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చారు.ఇలా మొట్టమొదటిసారిగా శ్రీయ దంపతులు రావడంతో వీరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఆ స‌మ‌యంలో యాంకర్ ప్ర‌దీప్.. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతారు అని ప్ర‌శ్నిచాడు. అందుకు శ్రియ భర్త ఆండ్రూ శ్రీయ బుగ్గపై ముద్దు పెట్టగా శ్రియ మాత్రం అందరూ చూస్తుండగానే వేదికపై తన భర్తకు లిప్ లాక్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక తాజాగా హిందీలో వచ్చిన దృశ్యం 2 స్పెషల్‌ స్క్రీనింగ్‌ సందర్భంగా వీళ్లు కెమెరాల ముందే లిప్‌ కిస్‌ ఇచ్చుకున్నారు.

Shriya Saran with her husband andre koscheev in drishyam 2 promotions
Shriya Saran

స్పెషల్‌ షోకు రెడ్ శారీలో వచ్చిన శ్రియతో త‌న భర్త ఆండ్రీ కూడా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఫొటోలకు పోజులివ్వాల్సిందిగా కోరినప్పుడు ఈ జంట లిప్‌ కిస్‌ ఇచ్చుకోవడం విశేషం. ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. హిందీలో దృశ్యం 2 మూవీ శుక్రవారం (నవంబర్‌ 18) రిలీజైంది. ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియ, టబు నటించారు. మలయాళం, తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన దృశ్యం, దృశ్యం 2 మూవీలను హిందీలోనూ రీమేక్‌ చేశారు. కాగా, శ్రియ చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెరిసిన విష‌యం తెలిసిందే.

Tags: Shriya Saran
Previous Post

Nithya Menen : పెళ్లి కాకుండానే తల్లైన నిత్యామీనన్.. బేబీ బంప్ చూసి షాకవుతున్న నెటిజన్స్..!

Next Post

Jabardasth Prasad : జబర్ధస్త్ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది.. సేవలు చేస్తున్న భార్య, పిల్లలు.. పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ester : నోయ‌ల్‌తో విడాకులు తీసుకోవ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన ఎస్త‌ర్.. సాక్ష్యాలు ఉన్నాయ్..!

by Shreyan Ch
January 2, 2024

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.