Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Magadheera Movie : మ‌గ‌ధీర మూవీలో ఈ సీన్ చూసినప్పుడు మీకు ఇదే డౌట్ వచ్చిందా..?

Usha Rani by Usha Rani
December 5, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Magadheera Movie : తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మగధీర. చారిత్రాత్మక నేపథ్యానికి, ప్రస్తుతానికి లింక్ పెడుతూ.. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా భారతీమ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసింది. అప్పట్లోనే రూ. 40 కోట్ల బడ్జెట్ వెచ్చించి, ఒక విజువల్ వండర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న. ఈ సినిమాలో ప్రతీదీ అద్భుతమే. ముఖ్యంగా.. 100 మందితో రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం ఈ సినిమాకే హైలైట్. అటు రాజ‌మౌళి క్రేజ్ ఇటు రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ కూడా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయాయి.

సినిమాలో 400 ఏళ్ల త‌ర‌వాత మ‌గ‌ధీర హ‌ర్ష‌గా మ‌ళ్లీ జ‌న్మిస్తాడు. అంతే కాకుండా 400 ఏళ్ల త‌ర‌వాత యువ‌రాణి మిత్రబింద మ‌ళ్లీ జన్మిస్తుంది. ఇక వీరిద్ద‌రూ మొద‌టిసారి క‌లుసుకునే సీన్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ నుండే అస‌లు క‌థ కూడా మొద‌ల‌వుతుంది. మొద‌టిసారి కాజల్ చేయి త‌గ‌ల‌గానే రామ్ చ‌ర‌ణ్ కు పూర్వ‌జ‌న్మ గుర్తుకు వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య క‌రెంట్ పాస్ అయిన‌ట్టుగా చూపిస్తాడు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ కొన్నిసార్లు కూడా ఇదేర‌కంగా క‌రెంట్ పాస్ అవుతుంది.

Magadheera Movie have you observed this scene
Magadheera Movie

అయితే ఈ సినిమా చూసిన త‌ర‌వాత కొంత‌మందికి వ‌చ్చిన డౌట్ ఏంటంటే ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. ఓకే మ‌రి పెళ్లి త‌ర‌వాత ఇద్ద‌రూ ఒక‌రిని ఒక‌రు తాకినా కూడా ముందులానే క‌రెంట్ పాస్ అవుతుందా..? లేదంటే అలా షాక్ రావ‌డం ఆగిపోతుందా.. దీనిపై ద‌ర్శ‌కుడు కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వ‌లేదు. నిజానికి సినిమా వ‌చ్చి చాలాకాలం అవుతోంది కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌భావం వ‌ల్ల ఈ సీన్ కు సంబంధించిన మీమ్స్ నెట్టింట ద‌ర్శ‌నమిస్తున్నాయి. ఏదిఏమైనా క‌థ ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది కాబ‌ట్టే చిన్నచిన్న లాజిక్స్ ను ప‌క్క‌న పెట్టేశారు.

Tags: cinema newsMagadheera MovieTollywood
Previous Post

Sanusha Santosh : బంగారం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో చూశారా..?

Next Post

Bandla Ganesh : అల్లు బ్ర‌ద‌ర్స్‌పై సంచల‌న కామెంట్స్ చేసిన బండ్ల గణేష్‌

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.