Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pooja Hegde : ల‌వ్‌లో ప‌డిన పూజా హెగ్డె..? ఆ హీరోనేనా..?

Shreyan Ch by Shreyan Ch
December 9, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pooja Hegde : సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని వంద‌ల వార్త‌లు హాల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన వార్త‌లు చూస్తే న‌మ్మ‌డం కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ . బుట్టబొమ్మ పూజా హెగ్డే సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డుపుతున్నార‌ని, ప్రస్తుతం వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, వీలైనంత ఎక్కువ‌ సమయాన్ని క‌లిసి గడుపుతున్నార‌ని.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్‌,అత్యంత వివాదాస్పద సినీ విమర్శకుడినని చెప్పుకునే ఉమైర్ సంధు.. ట్విట్టర్ ద్వారా బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ప్రేమాయ‌ణం వ‌ల‌న సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పూజకు మరో రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం సల్మాన్ కు అంత్యంత సన్నిహిత వర్గాల నుంచి తనకు తెలిసిందని చెప్పారు.

అయితే ఉమైర్ సింధు ట్వీట్‌పై ప‌లువ‌రు ప‌లు ర‌కాలుగా త‌మ అభిప్రాయాల‌ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఉమైర్ సంధు మాటలను అస్స‌లు నమ్మలేం. గతంలో ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు ఉమైర్ సంధు చాలానే చేశాడు. కానీ, వాటిలో నిజమైనవి చాలా తక్కువ. ఇండియన్ మూవీస్‌కి రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు.. గతంలో చాలా తెలుగు సినిమాలకు కూడా సమీక్ష చేయ‌గా, ఈయన 5 స్టార్లు ఇచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచచాయి. మనోడు చెత్తగా ఉందన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ మధ్యనే.. కృతి సనన్, ప్రభాస్ ప్రేమలో ఉన్నారని బాంబ్ పేల్చిన ఉమైర్ .. ఇప్పుడు 32 ఏళ్ల పూజా హెగ్డేతో 56 సంవత్సరాల సల్మాన్ ఖాన్‌కు లింక్ పెట్టాడు.

Pooja Hegde reportedly in love with an actor who is he
Pooja Hegde

ఈ క్ర‌మంలో నెగిటివ్ కామెంట్స్‌తో అతనికి కౌంటర్ ఇస్తున్నారు. సల్మాన్‌ ఖాన్ వయసు ఏంటి..? పూజ హెగ్డే వయసు ఏంటి..? ఇదేక్కడి లింక్ రా బాబు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే మా గురూజీ (త్రివిక్రమ్) ఏమైపోవాలి రా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. వారిద్దరిది ప్రేమ కాదని.. ఈ ట్వీట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ లో పూజా హెగ్డే నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పర్హాద్ సాంజీ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, జస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివారి, మాళవిక శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుద‌ల కానుంది.

Tags: cinema newsPooja HegdeTollywood
Previous Post

Aditi Govitrikar : త‌మ్ముడు ఫేమ్ ల‌వ్‌లీ.. ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?

Next Post

Panchatantram Movie Review : పంచ‌తంత్రం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

by Shreyan Ch
July 26, 2024

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.