Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Tammareddy Bharadwaj : నాగ‌బాబు మాట్లాడ‌క‌పోతే చాలా మంచిది.. చిరంజీవిని జాకీల‌తో లేపాల్సిన ప‌నిలేద‌న్న త‌మ్మారెడ్డి..

Shreyan Ch by Shreyan Ch
December 31, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Tammareddy Bharadwaj : తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది అలుపెరగని ప్రస్థానం అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఆనాటి నుంచి నేటితరం వరకు అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు చిరు. కేవ‌లం సినిమాల ద్వారానే కాకుండా సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ఎంతో మంది ప్రేక్ష‌కాద‌రణ పొందారు ఆయ‌న‌. ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాల్లో మరో హీరో కూడా భాగం అవుతుండటం చూస్తున్నాం. ఇదే అంశంపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.

సోషల్ మీడియాలో చిరంజీవిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయని, ఆయన మార్కెట్ తగ్గిపోయిందని కొందరు కామెంట్లు చేస్తున్నారని చెప్పిన తమ్మారెడ్డి.. చిరుకు తోకలు, ఆయన్ని ఎత్తడానికి జాకీలు అవసరం లేదంటూ కాస్త గట్టిగానే చెప్పారు. చిరు మార్కెట్‌కి ఎటువంటి డోకా లేదన్నట్లుగా ఆయన తెలియ‌జేశారు. అయితే నాగ‌బాబు ఇటీవ‌ల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎవ‌రో చిరంజీవి గారికి రెడ్ కార్పెట్ ప‌రిచారని, ఆ త‌ర్వాత త‌క్కువ‌గా మాట్లాడారని అన్నారు కానీ.. తనకు తెలిసి చిరంజీవి అలాంటివి పెద్దగా పట్టించుకోరని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

Tammareddy Bharadwaj said nagababu should not talk much
Tammareddy Bharadwaj

మనం అలాంటివి పట్టించుకుంటే ఎదుటివారి స్థాయిని పెంచి చిరు స్థాయి తగ్గించినట్లు అవుతుందని చెప్పిన తమ్మారెడ్డి.. నాగ‌బాబు గారు అలాంటి విష‌యాల‌ను మాట్లాడ‌క‌పోతే చిరంజీవి గారి గౌర‌వం ఇంకా పెరుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. నాకు తెలిసి 1 నుంచి 10 వరకు చిరంజీవిగారే. పాత రోజుల్లో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు కూడా లీన్‌ టైమ్‌ చూశారు. మళ్లీ వాళ్ల దార్లోకి వచ్చారు. అందరికీ ఓ పీరియడ్‌ వస్తుంది. ఇక్కడ ఎవరి స్థానం వాళ్లకి ఉంటుంది. ఎవరి స్థాయి వారిది. చిరంజీవిగారిని ఎవరో వచ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవసరం లేదు. ఆయన ఫాలోయింగ్‌, క్రేజ్‌ రెవెన్యూ ఎక్కడికి పోలేదు అని త‌మ్మారెడ్డి త‌న‌దైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు.

Tags: cinema newsNagababuTammareddy BharadwajTollywood
Previous Post

Upasana : ఈ ఇయ‌ర్ ఎండింగ్ ఫ్రెండ్స్‌తో క‌లిసి ఉపాస‌న ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటుందో చూడండి..!

Next Post

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.