ఆర్మీ నేపథ్యంలో చిరంజీవి, కమల్ హాసన్ భారీ మల్టీ స్టారర్ సినిమా..? దర్శకుడు ఎవరో తెలుసా..?
చిరంజీవి, కమల్ హాసన్. ఈ ఇద్దరు సినిమా పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదిగారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్...













