Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home special interest

Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు షేప్స్ ఉన్నాయా ? అయితే వాటి గురించి తెలుసుకోండి..!

editor by editor
December 11, 2022
in special interest, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Venus Holes : సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరంలోనూ ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. కొంద‌రు త‌మ శ‌రీర భాగాల‌ను బాగా వంచ‌గ‌లుగుతారు. కొంద‌రికి శ‌రీర భాగాల‌ను క‌దిలించే ప్ర‌త్యేకత ఉంటుంది. ఇలా కొంద‌రికి భిన్న‌మైన ప్ర‌త్యేక‌త‌లు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఒక‌టి. కొంద‌రికి వీపు కింది భాగంలో వెన్నుపై రెండు రంధ్రాల మాదిరిగా షేప్స్‌ ఉంటాయి. వీటిని బ‌య‌ట‌కు చూసే సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఇవి ఉంటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీపు కింది భాగంలో వెన్నెముక‌కు ఇరువైపులా రెండు రంధ్రాల మాదిరిగా ఉంటే వాటిని వీన‌స్ హోల్స్ అని లేదా అపోలో హోల్స్ అని అంటారు. రోమ‌న్ దేవ‌త వీన‌స్ అందానికి, కోరిక‌లకు, సంతానానికి, శృంగారానికి, సంప‌ద‌కు, విజ‌యాల‌కు ప్ర‌తీక‌గా చెబుతారు.

అయితే ఇలాంటి హోల్స్ ఉన్న‌వారికి రోమ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. వారు ధ‌న‌వంతులు అవుతార‌ట‌. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ట‌. ఏ ప‌ని చేసినా విజ‌యం సాధిస్తార‌ట‌. అనుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌. ఇక ఇలాంటి వారి దాంప‌త్య జీవితం అన్యోన్యంగా ఉంటుంద‌ట‌. చక్క‌ని సంతానం క‌ల‌గ‌డంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటార‌ట‌. అలాగే శృంగారంలోనూ చురుగ్గా పాల్గొంటార‌ట‌. ఇలాంటి రంధ్రాలు క‌లిగిన స్త్రీ లేదా పురుషుడు ఎవ‌రైనా స‌రే.. ఇత‌రుల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తార‌ట‌.

if you have Venus Holes know what happens
Venus Holes

ఇలా ఈ రంధ్రాలు అనేక విధాలుగా అదృష్టాన్ని తెచ్చి పెడ‌తాయ‌ని రోమ‌న్లు ఇప్ప‌టికీ విశ్వ‌సిస్తారు. అయితే ఈ వీన‌స్ హోల్స్ జన్యు ప‌రంగా ఏర్ప‌డుతాయి. వంశ పారంప‌ర్యంగా కూడా ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి. కొంద‌రికి యాదృచ్ఛికంగా కూడా ఇవి వ‌స్తాయి. కానీ వీటిని యోగా, వ్యాయామం, జిమ్ వంటివి చేసి తెప్పించ‌లేము. పుట్టుక‌తోనే ఇవి రావ‌ల్సి ఉంటుంది. అలాంటి వారు నిజంగా అదృష్ట‌వంతులే అని చెప్ప‌వ‌చ్చు.

Tags: Venus Holes
Previous Post

Honey : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు తేనెను ఇలా తీసుకోండి.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Next Post

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
politics

Pawan Kalyan In Warangal : వ‌రంగ‌ల్‌లో ప‌వన్ క‌ళ్యాణ్ క్రేజ్ చూసి ఒక్కొక్క‌డికి వ‌ణికిపోతుందిగా..!

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Master Bharat : కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించిన ఇత‌ని జీవితంలో ఇంత‌టి విషాదం ఉందా?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.