Chittibabu : ముసలి ముఖంతో కనిపిస్తున్న సమంత.. ఆమె శకుంతల ఏంటి.. నిర్మాత చిట్టిబాబు దారుణ కామెంట్స్..
Chittibabu : సమంత అక్కినేని కోడలిగా ఉన్నప్పుడు ఆమెకి అందరికి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎప్పుడైతే చైతూ నుండి విడిపోయిందో చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. ది ఫ్యామిలీ...













