Honey Rose : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పింక్ కలర్ శారీలో మెరిసిన హనీరోజ్.. ఏమి అందంరా బాబూ అంటున్న నెటిజన్లు..
Honey Rose : బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల భామ హనీరోజ్. శివాజి ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా...