వీరసింహారెడ్డి మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎందులో అంటే..?
బాలకృష్ణ, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్... ఇవన్నీ యాక్షన్, ఫ్యాక్షన్ మిక్స్...













