Nara Lokesh : మంగళగిరిలో లోకేష్‌కి పోటీగా లావణ్యని దింపిన వైసీపీ.. లోకేష్ పరిస్థితి ఏంటి..?
Nara Lokesh : మరికొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ కీలక స్థానాలు మారుస్తూ ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే...













