Venkatesh : యానిమల్ లాంటి మూవీ చేయాలని ఉందా అని ప్రశ్న.. సందీప్ రెడ్డిని పట్టుకురండన్న వెంకీ..
Venkatesh : సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా...













