CM Revanth Reddy : పని చేయడం ఇష్టం లేకపోతే బాధ్యతల నుండి తప్పుకోండంటూ రేవంత్ వార్నింగ్
CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనాధికారులకు...













