Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Suriya Ghajini : గ‌జిని సినిమాను ఎంత మంది హీరోలు మిస్ చేసుకున్నారో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
July 23, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Suriya Ghajini : కొన్ని సినిమాలు ప్రేక్ష‌కుల‌కి ఎప్పుడు మంచి వినోదాన్ని పంచుతూనే ఉంటుంది. ఈ సినిమా స్టోరీగాని, స్క్రీన్‌ప్లే గాని చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మ‌తి మ‌రుపు అనే కాన్సెప్ట్‌తో క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసి బ్లాక్‌బాస్ట‌ర్ సాధించొచ్చు అని ఏ.ఆర్ మురుగుదాస్ నిరూపించాడు. పేరుకు రీమేక్ సినిమానే అయిన మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేర్పులు చేసి మురుగుదాస్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్ష‌కులకు అందించాడు. 12 మంది హీరోలు నో చెప్పిన కథతో ఓ హీరో సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సూర్య‌. ఆయ‌న‌కి న‌టుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సూర్య‌.

స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు . ఆయన చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో గజినీ సినిమా ఒకటి. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తమిళ్ భాషలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది ఈ సినిమా. అలాగే హిందీలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా కథ ముందు పలువురు హీరోలకు వినిపించారట మురగదాస్. ఏ.ఆర్ మురుగుదాస్ ముందుగా ఈ సినిమాను తెలుగు హీరోల‌తో తీయాల‌ని మ‌హేష్‌బాబుకు ఈ క‌థ‌ను చెప్పాడ‌ట‌. కానీ హీరో ఒంటి నిండా ప‌చ్చ బోట్లతో క‌నిపించాలి అన‌డంతో మ‌హేష్ ఈ క‌థ‌ను రిజెక్ట్ చేశాడ‌ట‌. ఆ త‌ర్వాత వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు చెప్పాడ‌ట‌. కానీ వీరిద్ద‌రు ప‌లు కొన్ని కార‌ణాల‌తో వదులుకున్నార‌ట‌.

do you know how many actors rejected Suriya Ghajini movie
Suriya Ghajini

అనంత‌రం తమిళ నేటీవిటీకి త‌గ్గ‌ట్టు క‌థలో మార్పులు చేసి క‌మ‌ల్‌కు చెప్పాడ‌ట మురుగ‌దాస్. కానీ క‌మ‌ల్ కూడా నో చెప్పాడ‌ట‌. క‌మ‌ల్‌తో పాటు ర‌జిని కాంత్, విజ‌య్ కాంత్‌, థ‌ల‌ప‌తి విజ‌య్ ఇలా ప‌లువురు స్టార్ హీరోల‌కు చెప్పాడ‌ట‌. అంద‌రూ ఈ క‌థ‌ను రిజెక్ట్ చేశారట‌. చివ‌రిగా త‌న మొద‌టి సినిమాకు ఛాన్స్ ఇచ్చిన అజిత్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి క‌థ చెప్పాడ‌ట‌. అజిత్‌కు క‌థ బాగా న‌చ్చి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అజిత్‌కు నిర్మాత‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చి సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ చిత్రాన్ని తీయాల‌ని బలంగా ఫిక్స‌యి అప్పుడ‌ప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్య‌కు ఈ క‌థ‌ను చెప్పాడ‌ట‌. ఆయ‌న ఒప్పుకోవ‌డం షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను పూర్తి చేసుక‌ని 2005 సెప్టెంబ‌ర్ 29న సినిమా విడుద‌ల కావ‌డం, మూవీ బంప‌ర్ హిట్ కొట్ట‌డం జ‌రిగింది.

Tags: Suriya Ghajini
Previous Post

Rayalaseema Ramanna Chowdary : రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి చిత్రానికి ర‌జ‌నీకాంత్ క‌థ అందించారా.. అయినా ఎందుకు ఫ్లాప్ అయింది..?

Next Post

Rohit Sharma And Surya Kumar Yadav : ముంబై ఇండియ‌న్స్‌కు రోహిత్ శ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ గుడ్ బై..? వ‌చ్చే ఐపీఎల్‌లో కొత్త జ‌ట్ల‌తో..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.