Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

Shreyan Ch by Shreyan Ch
June 16, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Sai Dharam Tej : టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలో విన‌ప‌డుతుంది. పవన్ అందుకున్న రాజకీయ విజయంతో జ‌నసైనికులు, ఆయ‌న అభిమానులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుటుంబ స‌భ్యులు చాలా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తన సినిమాల సక్సెస్ కంటే ఎక్కువ కిక్ అని అభిమానులని అంతకు మించి మెగా కుటుంబానికి అందించింది. అయితే పవన్ విజయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు.సాయి ధరమ్ పవన్ విజయం సాధించిన రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా తన మావయ్య విజయాన్ని తన విజయంలా భావించి సెలబ్రేట్ చేసుకున్నాడు.

అయితే ఇది ఈ కొన్ని రోజులదే కాదు పవన్ గెలవాలని ఎప్పుడో గట్టిగా మొక్కుకున్నట్టు ఉన్నాడు. అలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మావయ్య కోసం తాను కూడా నిలబడ్డాడు. మరి మొక్కుకున్నట్టుగానే పవన్ గెలవడంతో సాయి ధరమ్ తేజ్ తిరుమల సన్నిధికి కాలి నడకన బయలుదేరాడు. దీనితో పలు వీడియోలో ఫోటోలు సాయి తేజ్ విషయంలో వైరల్ గా మారాయి. మరి ఈ చర్యతో పవన్ అంటే తేజ్ కి ఎంత గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మెగా అభిమానుల్లో కూడా సాయి ధరమ్ తేజ్ మరో మెట్టు ఎక్కేసాడు అని చెప్పాలి.మ‌రోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. రేయ్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా తేజ్ కు మంచి పేరుతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చి పెట్టింది.

Sai Dharam Tej visits tirumala after winning pawan kalyan
Sai Dharam Tej

విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తేజ్ జీవితంలో అనుకొని మలుపు తిరిగింది. బైక్ యాక్సిడెంట్ కు గురై చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు.ఇక ఆ తరువాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత గాంజా శంకర్ సినిమా ప్రకటించాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనుకొనేలోపు ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం సినిమాల గురించి పక్కన పెట్టి కళ్యాణ్ మామ మంత్రి అయిన సంతోషంలో మునిగితేలుతున్న తేజ్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.

Tags: sai dharam tej
Previous Post

KA Paul : మోడీ ఏపీకి ఏం చేశాడ‌ని ఆ హ‌గ్గులు.. బాబు, ప‌వ‌న్‌పై కేఏ పాల్ ఫైర్..

Next Post

OTT : ఓటీటీ ప్రియుల‌కి పండ‌గే పండ‌గ‌.. ఆ ఒక్క‌రోజే 11 సినిమాలు రిలీజ్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

by Shreyan Ch
November 8, 2023

...

Read moreDetails
బిజినెస్

New House : మీరు ఇల్లు కొంటున్నారా.. కేంద్ర ప్ర‌భుత్వం స్కీం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
బిజినెస్

Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

by Shreyan Ch
July 26, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.