Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actress Sudha : న‌టి సుధ జీవితంలో ఇంతటి విషాద‌మా.. త‌ల్లి మంగ‌ళ‌సూత్రం అమ్మి భోజ‌నం తిన్నార‌ట‌..!

Shreyan Ch by Shreyan Ch
January 10, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actress Sudha : సినీ సెల‌బ్రిటీల జీవితాలు బ‌య‌ట‌కు క‌నిపించే అంత ఆనంద‌క‌రంగా ఉండ‌వు. వారి జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయ‌ట‌. ఎందరో హీరోల‌కి అమ్మగా నటించి.. అలరించి, వందల సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్న సుధ తొలుత కథానాయికగా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండ‌గ‌ల‌మ‌ని .. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడంతో అలా సెటిల్ అయ్యారు. న‌టి సుధ తమిళనాడు శ్రీరంగంలో మంచి స్థితిమంతులు కుటుంబంలో పుట్టింది.

సుధ‌ది తమిళనాడు అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది.. అల్లు రామలింగయ్య సలహాతో తెలుగుపై శ్రద్ధ పెట్టి.. సొంతగా డబ్బింగ్ చెప్ప‌డంతో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుగులు ఎదుర్కొంది. ఢిల్లీలో హోటల్​ బిజినెస్​ చేయడం వల్ల ఆర్థికంగా చితికిపోయారు సుధ. ఆపై కొందరు నమ్మినవాళ్లు కూడా నిండా ముంచేయ‌డంతో భర్త కూడా ఆమెను వదిలేసి.. ఫారెన్ వెళ్లిపోయాడు. కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. అతనితో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. తనయుడు ఉన్నాడనే కానీ.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడని చెబుతూ సుధ ఎమోష‌న‌ల్ అయింది.

Actress Sudha told that she faced problems in her career
Actress Sudha

చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్న సుధ పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్​ సోకిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని.. తన తండ్రి కాలం చేసేవరకు తానే చూసుకున్నట్లు తెలిపారు. గోల్డెన్‌ స్ఫూన్‌లో పుట్టిన పెరిగిన తాను తండ్రి అనారోగ్యం కారణంగా అన్నీ కోల్పోయి రోడ్డున పరిస్థితి చవిచూసిందట. నలుగురు అబ్బాయిల తర్వాత తాను పుట్ట‌డం, ఒకే ఒకే కూతురు కావడంతో ఎంతో గారాభంగా పెరిగిందట. అమృతం అనే అర్థం వచ్చేలా తనకు సుధ అనే పేరుని త నాన్న పెట్టాడని చెప్పింది. ఇంట్లోనే ఇరవై తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదట. త‌న నాన్న అనారోగ్యానికి గురైన త‌ర్వాత వారి జీవితం దారుణంగా మారింద‌ట‌. అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అన్నీ ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా ఏమీ లేని స్థితికి పడిపోయాం అని సుధ చెప్పుకొచ్చింది.

Tags: Actress Sudhacinema newsTollywood
Previous Post

శృతిహాస‌న్‌ని బాల‌య్య బెదిరించ‌డం వ‌ల్ల‌నే వాల్తేరు వీర‌య్య ఈవెంట్‌కి రాలేదా?

Next Post

వీర‌సింహారెడ్డి అద‌ర‌గొడ‌తాడ‌ట‌.. ఆఖరి 15 నిమిషాలు మాత్రం అద్భుత‌మ‌ట‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

క్రైమ్‌

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

by Shreyan Ch
October 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Rajeev Kanakala : కొడుకు లిప్ లాక్ గురించి మాట్లాడిన రాజీవ్.. త‌ల‌దించుకున్న సుమ‌..

by Shreyan Ch
October 11, 2023

...

Read moreDetails
వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Vijayashanti : కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న విజ‌య‌శాంతి..?

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.