Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Atchennaidu : అసెంబ్లీ స్పీక‌ర్‌పై అచ్చెన్నాయుడు ఫ‌న్.. ప‌డి ప‌డి న‌వ్విన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Shreyan Ch by Shreyan Ch
June 25, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Atchennaidu : ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై అసెంబ్లీలో ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తూ మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే మంత్రి అచ్చెన్నాయుడు ఛలోక్తులు విసిరారు. రాజకీయనాయకుడిగా మీ అవతారం వేరేలా ఉన్నా అసెంబ్లీ స్పీకర్ గా మీ అవతారం మారాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. ఆ మాటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభలో అంతా నవ్వుకున్నారు. ఇంతకుముందు రాజకీయ నేతగా అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా వ్యవహరించారని, ఆ క్రమంలో కొన్ని పదునైన మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చేదని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే స్పీకర్‌గా ఇక తన అవతారం మార్చాల్సి ఉందని..హుందాగా ఉండాలంటూ సూచించారు.

ఈ క్రమంలోనే అచ్చెన్న వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పపన్ కళ్యాణ్ పగలబడి నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2019-24 శాసనసభ ఏపీ చరిత్రలోనే దుర్మార్గమైన శాసనసభ అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ నేతలు.. టీడీపీ ఎమ్మెల్యేలను బండబూతులు తిట్టారని విమర్శించారు. సభకు రానివాళ్లు అదృష్టవంతులని అప్పట్లో బాధపడ్డామని గుర్తుచేసుకున్నారు. గత శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే మీద భౌతిక దాడులు కూడా చేశారని అన్నారు. అయితే అనుభవజ్ఞుడిగా సభను హుందాగా నడిపించాలని అచ్చెన్నాయుడు.. అయ్యన్నపాత్రుడిని కోరారు.

Atchennaidu comments in assembly pawan kalyan laughed very much
Atchennaidu

ఇంతకుముందు రాజకీయ నేతగా అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా వ్యవహరించారని, ఆ క్రమంలో కొన్ని పదునైన మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చేదని అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో ముందుగా చంద్ర‌బాబు నాయ‌డు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముందుగా అచ్చెన్నాయుడు గురించి, ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్తానం గురించి మాట్లాడారు. ఆ త‌ర్వాత ఉప ముఖ్య‌మంత్రి, మంత్రి నారా లోకేష్ కూడా అయ్య‌న్న‌పాత్రుడిపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Tags: Atchennaidu
Previous Post

Pawan Kalyan : అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ స్పీచ్.. ఒక్కొక్క‌ళ్ల‌కి ద‌ద్ద‌రిల్లిపోయిందిగా..!

Next Post

CM Revanth Reddy : చంద్ర‌బాబు, బాల‌య్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Dhanush Sir Movie : ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 2, 2023

...

Read moreDetails
politics

Bandaru Satyanarayana : మ‌ళ్లీ రెచ్చిపోయిన బండారు.. ఈసారి ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
October 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Legend Saravanan : త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై స్పందించిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌.. ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
March 7, 2023

...

Read moreDetails
politics

Jagan And Bharati : పెళ్లిలో సంద‌డి చేసిన జ‌గ‌న్, భార‌తి.. వామ్మో వారిద్ద‌రికీ అంత క్రేజ్ ఏంటి..?

by Shreyan Ch
August 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.