Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bhanu Priya : బాల‌కృష్ణ నేను క్లాస్‌మేట్స్.. ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన భానుప్రియ‌..

Shreyan Ch by Shreyan Ch
April 4, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bhanu Priya : చారడేసి కళ్లు.. కోలాటమాడే కనురెప్పలు అనగానే మ‌నంద‌రికి భానుప్రియ గుర్తుకు వ‌స్తుంది. వెండితెర‌పై ఆమె చేసిన క‌వాతు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. 1980లలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ, ప్రస్తుతం తన స్థాయికి తగిన కేరక్టర్ రోల్స్ చేస్తూ వెళుతున్నారు.తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. “బాపు గారు అంటే నాకు చాలా ఇష్టం .. తన సినిమాల్లో ఆయన హీరోయిన్ ను చూపించే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. హీరోయిన్ కళ్లకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు.

అందువలన ఆయన నుంచి నాకు పిలుపు వస్తుందని నేను ఎదురు చూశాను. కానీ ఆయన నుంచి నాకు అవకాశం రాలేదు. ఆయనను నేను కలవలేకపోయాను కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంతే” అని అన్నారు. “ఇక విశ్వనాథ్ గారి విషయానికి వస్తే .. షూటింగులో బాగా చేస్తే ‘చాలా బాగా వచ్చింది’ అని భుజం తట్టి అభినందించేవారు. వెంకటేశ్ గారు డాన్స్ విషయంలో మా అత్తమ్మ దగ్గర స్టూడెంట్. అప్పట్లో ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు .. చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. తెరపై మా కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది” అని చెప్పారు.

Bhanu Priya sensational comments on balakrishna
Bhanu Priya

సుమ‌న్ గారితో 14 సినిమాలు చేసిన భానుప్రియ ఆయ‌న గురించి గొప్ప‌గా చెప్పింది.చాలా మంచి వ్య‌క్తి అంటూ తెగ పొగ‌డ్త‌లు కురిపించింది. ఇక బాల‌కృష్ణ గారితో 9 సినిమాలు చేసిన‌ట్టు చెప్పిన భానుప్రియ ఆయ‌న నేను స్కూల్ ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాం. మంచి వ్య‌క్తి అని తెలిపింది. అమ్మ‌తో కూడా చాలా ప్రేమ‌గా మాట్లాడతారు. అమ్మ‌కి బాల‌య్య గారు చాలా ఇష్ట‌మ‌ని భానుప్రియ పేర్కొంది. బాల‌య్య‌ని క‌లిసి చాలా రోజులైంది. ఒక‌సారి ఎయిర్‌పోర్ట్‌లో క‌లిసిన‌ప్పుడు చాలా స‌ర‌దాగా మాట్లాడారు.హైదరాబాద్ వ‌స్తే ఒక‌సారి ఇంటికి రా అని త‌న ఫోన్ నెంబ‌ర్ కూడా ఇచ్చార‌ని భానుప్రియ చెప్పుకొచ్చింది.

Tags: Bhanu Priya
Previous Post

Brahmanandam : చిరంజీవిని తెగ న‌వ్వించేసిన బ్ర‌హ్మానందం.. మెగాస్టార్‌ని అంత మాట అన్నాడు..!

Next Post

Pawan Kalyan : న‌న్ను చాలా త‌క్కువ‌గా మాట్లాడారు.. పిఠాపురంలో గెల‌వ‌రా అని అన్న వాళ్లకి ఒక‌టే చెబుతున్నా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

Manchu Vishnu : మ‌ళ్లీ ట్రోల‌ర్స్‌కి దొరికిన మంచు విష్ణు.. ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా..!

by Shreyan Ch
April 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sonu Sood : తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి అండ‌గా సోనూసూద్.. వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా..

by Shreyan Ch
September 6, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌కు ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

by Shreyan Ch
September 7, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.