Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Brahmanandam : విజ‌య్ దేవ‌ర‌కొండ ముందే బ్ర‌హ్మానందం అలా అనేశాడేంటి..!

Shreyan Ch by Shreyan Ch
November 5, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Brahmanandam : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమాగా ‘కీడా కోలా’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయింది. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇక చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా జ‌ర‌గ‌గా, ఈ కార్యక్ర‌మంలో సంద‌డి చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇక బ్ర‌హ్మానందం ఈవెంట్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నేను ఈ సినిమాలో న‌టించడానికి ఒకే ఒక కారణం తరుణ్ భాస్కర్. ఎందుకంటే.. తరుణ్ గతంలో తీసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూశాను. అవి నాకు బాగా నచ్చాయి.

ఇలాంటి యువ దర్శకులతో నేను కూడా కలిసి పనిచేయాలి అనుకున్నాను. కానీ నేను వెళ్లి సినిమాలో ఛాన్స్ అడగాలంటే నాకు ఈగో అడ్డు వ‌చ్చింది. వాళ్ళే వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చి అడిగితే బాగుండు అనుకునేవాడిని. ఇక తరుణ్ కీడా కోలా సినిమాలో నటించమని అడగడానికి నా వద్ద‌కు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ టీం నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. జంధ్యాల గారితో నేను సినిమా చేసినప్పుడు ఎంత హాయిగా.. ఎంత అందమైనటువంటి కామెడీ నాకు పండిందో.. కీడా కోలా చేస్తున్న‌ప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకు జంధ్యాల గారితో కలిసి పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి” అని తెలిపారు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Brahmanandam funny comments on vijay deverakonda
Brahmanandam

కూల్ డ్రింక్ లో బొద్దింక పడిందని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి డబ్బులు లాగుదాం అనే సింపుల్ లైన్ తో తెరకెక్కిన సినిమా కీడా కోలా. అనుకుంటే పరమ రోటీన్ క్రైమ్ కామెడీగా కూడా దీన్ని తీయొచ్చు. కానీ తరుణ్ భాస్కర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశాడు. సినిమాలో ఫస్ట్ సీన్ నుంచే తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ మొదలైపోయింది. లాస్ట్ సీన్ వరకు అది ఆగలేదు.. కొన్ని సీన్స్ అయితే పడి పడి నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది.. క్రేజీ కామెడీతో సినిమాను పరుగులు పెట్టించాడు తరుణ్ భాస్కర్.

Tags: brahmanandamVijay Deverakonda
Previous Post

Chandra Babu : పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా.. సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు వార్నింగ్‌..

Next Post

Purandeshwari : బీజేపీ, ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తే చంద్ర‌బాబుని అరెస్ట్ చేస్తారా.. పురంధేశ్వ‌రి ఫైర్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Dhanush Sir Movie : ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 2, 2023

...

Read moreDetails
politics

Bandaru Satyanarayana : మ‌ళ్లీ రెచ్చిపోయిన బండారు.. ఈసారి ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
October 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Legend Saravanan : త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై స్పందించిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌.. ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
March 7, 2023

...

Read moreDetails
politics

Jagan And Bharati : పెళ్లిలో సంద‌డి చేసిన జ‌గ‌న్, భార‌తి.. వామ్మో వారిద్ద‌రికీ అంత క్రేజ్ ఏంటి..?

by Shreyan Ch
August 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.