Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Chandra Babu Naidu : చంద్రబాబుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎల్లో మీడియా.. అస‌లేం జరిగింది..!

Shreyan Ch by Shreyan Ch
June 12, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Chandra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. దాదాపుగా అన్ని పార్టీల నాయకులు ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయి ప్ర‌చారాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇన్నాళ్లు సాదా సీదాగా ప్ర‌చారాలు చేసిన నాయ‌కులు ఇప్పుడు టాప్ గేర్ వేసి జ‌నాల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక నాయ‌కుల కొమ్ము కాసే మీడియా సంస్థ‌లు సైతం వారిని హైలైట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు చంద్ర‌బాబు వెంట ఉన్న ఎల్లో మీడియా ఇప్పుడు ఆయ‌న‌కు విశ్వసనీయత కోల్పోయినట్లు స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల కారణంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ముందు చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు రాసుకొచ్చింది.

జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింద‌ని పేర్కొంది.2019 ఎన్నికలకు ముందు బీజేపీతో శతృత్వంపెట్టుకుని తప్పుచేస్తే, ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల మళ్ళీ నష్టపోతామని పార్టీలోని తమ్ముళ్ళే చంద్రబాబుతో చెబుతున్నారట. సొంత ఆలోచనలను ఎప్పుడో కోల్పోయిన చంద్రబాబు ఎల్లో మీడియా పోరును భరించలేక బీజేపీతో తీవ్రంగా విభేదించారు. ఏకకాలంలో ఇటు జగన్మోహన్ రెడ్డితో అటు మోడీతో తలప‌డే సీన్ చంద్రబాబుకు లేదని ఎల్లో మీడియా చెప్పేసింది. జగన్ బాధను తప్పించుకోవాలంటే మోడీ ముందు సాగిలపడక తప్పదని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.

Chandra Babu Naidu got difficult situation
Chandra Babu Naidu

మోడీకి దగ్గరవ్వాలన్న ప్రయత్నాల్లో చంద్రబాబు ప్రతిపక్షాలన్నింటికీ దూరమయ్యారని చెప్పింది. జగన్ దెబ్బను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లు పరోక్షంగా ఎల్లో మీడియా తేల్చి చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం. అమిత్ షాతో చంద్రబాబు భేటీపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా సరైన జవాబిచ్చే స్థితిలో చంద్రబాబు లేరట. ఒక‌ప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి చివరకు ఇలా అయిపోయిందని ఎల్లో మీడియా తెగబాధపడుతూ చెప్పింది.. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే విశ్వసనీయత కోల్పోవటానికి ప్రధాన కారణమని కూడా తేల్చింది.

Tags: chandra babu naidu
Previous Post

Lavanya Tripathi : మెగా కోడ‌లి డ్యాన్స్ కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా.. అద‌ర‌గొట్టిందిగా..!

Next Post

Varun Tej : ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తొలిసారి ఇలా బ‌య‌ట క‌నిపించిన వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.