Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Chandra Babu : జ‌గ‌న్‌కి చంద్ర‌బాబు వార్నింగ్.. మీ రౌడీయిజానికి ఇక కాలం చెల్లిన‌ట్టే..!

Shreyan Ch by Shreyan Ch
July 27, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Chandra Babu : ప్ర‌స్తుతం ఏపీ రాజకీయాలు ప్ర‌కంప‌నలు పుట్టిస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయాల‌లో వేడిపెంచుతున్నారు. తాజాగా చంద్ర‌బాబు ప్రెస్‌మీట్‌లో జ‌గ‌న్‌తో పాటు ఏపీ రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందన్నారు. ఎక్స్‌పైరీ డేట్‌ అయ్యాక ఏ మందు వాడాలో కూడా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా.. మీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. మీరు తిడతారని నాకు తెలుసు.. మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు. మీకు ఎక్స్ పైరీ డేటు దగ్గర పడింది. అందుకేనేమో.. ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరి పడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లా.. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది” అంటూ చంద్రబాబు ఘాటు కామెంట్స్ చేసారు. కేసులు పెడితే భయపడతారనుకుంటే, రౌడీయిజం చేస్తే భయపడతారనుకుంటే.. అది మీ వైసీపీ నేత‌ల మూర్ఖ‌త్వం అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

Chandra Babu strong warning to cm ys jagan
Chandra Babu

ఓట్లను తారుమారు చేయొచ్చని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదని చంద్రబాబు అన్నారు. దొంగ ఓట్లను చేర్చే వారికి చెబుతున్నా, ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని, అన్నీ కంట్రోల్ చేస్తామన్నారు. తాను చెప్పే ప్రతీ మాటను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి పంటలు మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలోనే ఉన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయన్ని వెంటిలేటర్‌పైకి తీసుకొచ్చిందన్నారు. వనరులపై దోపిడీ.. అడిగిన ప్రతిపక్షాలపై దాడులే జగన్‌కు తెలుసునని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాలుగేళ్లలో రైతులకు అప్పలు తప్ప ఈ ప్రభుత్వం ఒరగబెట్టిందని శూన్యం అని అన్నారు. దోపిడీ అనేది రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే ఆ భూములు విలువ పెరుగుతుందన్నారు.

Tags: chandra babucm ys jagan
Previous Post

Pilli Subhash Chandra Bose : వైసీపీకి రాం రాం.. జనసేనలోకి అడుగులు వేయబోతున్న పిల్లి బోస్..?

Next Post

Sai Dharam Tej : బాలీవుడ్ డిజైన‌ర్‌తో స్పెష‌ల్ గిఫ్ట్ చేయించి మేన‌ల్లుడికి ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Pawan Kalyan : బ‌ర్రెల‌క్క‌పై దాడి.. నీకోసం నేను అండ‌గా ఉంటానంటూ ధైర్యం ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
క్రైమ్‌

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

by Shreyan Ch
October 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Prabhas Caravan : ప్ర‌భాస్ కొత్త కార్‌వ్యాన్ చూసి షాకైన ముకేష్ అంబాని

by Shreyan Ch
August 1, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.