Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్ట‌ప‌డే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chiranjeevi Favorite Food : మెగాస్టార్ చిరంజీవి చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట.. కాని చిరంజీవి అంద‌రి హీరోల‌లా కాకుండా ఒక ప‌ద్ద‌తిలో చాలా క్ర‌మ‌శిక్ష‌ణతో న‌డుస్తూ అంద‌రి మ‌న్న‌లు పొందారు. చిరంజీవి ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీ ఇస్తూ అంద‌రి మెప్పు పొందుతున్నారు. చిరు త్వ‌ర‌లో భోళా శంక‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

తాజాగా చిరంజీవి తినే ఫుడ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికే ఇష్టపడతార‌ని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. చేపల పులుసు.. రొయ్యల వేపుడు అంటే చిరుకి ప్రాణం అంట. ఇంకా రొయ్యల బిర్యానీ చేస్తే లొట్టలు వేసుకొని తింటారట.. ఇది అంతా కూడా ఒక ఆంగ్ల పత్రికలో రాశారు.. చేపలలో వివిధ రకాల చేపలతో వివిధ రకాల డిషెష్ చేయించుకొని తినేవారట. ఇంకా చిరంజీవికి సీ ఫుడ్ ఎలా అయితే ఇష్టమో చిరంజీవి ముద్దుల కొడుకు రామ్ చరణ్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టమట.

Chiranjeevi Favorite Food do you know what it is
Chiranjeevi Favorite Food

ఎక్కడికి వెళ్లిన బిర్యానీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతారట రామ్ చ‌రణ్. ఇక చిరు విష‌యానికి వ‌స్తే సీ ఫుడ్ తో పాటు దోశ అంటే కూడా చాలా ఇష్టమట.. ఇంట్లో చేసిన దోశ అంటే ఎంతో ఇష్టమట. లాక్ డౌన్ స‌మ‌యంలో చిరంజీవి తల్లికి కూడా చిరు దోశ చేసి ఎంతో ప్రేమగా తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోని త‌న సోష‌ల్ మీడియ‌లో షేర్ చేయ‌గా, నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago