Remedy For Fat : రోజూ ఉద‌యం దీన్ని తాగండి.. శ‌రీరంలో కొవ్వు అన్న‌దే ఉండ‌దు..!

Remedy For Fat : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం. దాంతో మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా కాస్త శ్రద్ద పెట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. ఈ రెమిడీలో మూడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించాలి.

పది నుంచి 12 తులసి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత అర స్పూన్ వాము, నాలుగు మిరియాలు వేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి దానిలో పైన తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో విషాలు అన్ని బయటకు పోతాయి. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ సీజన్లో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Remedy For Fat follow this one for impressive results
Remedy For Fat

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులు, మిరియాలు, వాము ఈ మూడు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ రెమిడీని ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది.

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago