CM YS Jagan : జ‌గ‌న్‌కి అమ్మవారి ప్ర‌సాదం ఇస్తే ఏం చేశాడో చూడండి..!

CM YS Jagan : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే.రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్రం క్షేమం, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మరుసటి రోజే విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసిన కనక దుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుర్గ గుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్నిసీఎం జగన్ కు అందజేశారు. అయితే దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న వైఎస్ జగన్‌కు ఆలయ అర్చ‌కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమను సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మూలా నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

CM YS Jagan what he done with durga devi prasadam
CM YS Jagan

ఇక పూజారులు ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు.అనంత‌రం ఆయ‌న‌కు అమ్మ‌వారి ప్ర‌సాదం అందించ‌గా, అత‌ను క‌ళ్ల‌కు అద్దుకొని తినేశాడు. జ‌గ‌న్‌పై ప‌లు విమ‌ర్శ‌లు త‌లెత్తున్న‌న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న చేసిన పని ప్ర‌తి ఒక్క‌రిని విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించేలా చేసింది. ఇక జ‌గ‌న్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. జ‌న‌సేన‌, టీడీపీల‌ని విమ‌ర్శిస్తూ వారిని ఏకి పారేస్తున్నాడు. రానున్న రోజుల‌లో కూడా త‌మ ప్ర‌భుత్వ‌మే స‌త్తా చాటుంద‌ని చెప్పారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago