Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Faria Abdulla : చిట్టి, సిమ్రాన్ చౌద‌రి ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చింపి ఉతికి ఆరేశారుగా..!

Shreyan Ch by Shreyan Ch
May 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Faria Abdulla : ఇద్ద‌రు హీరోయిన్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇక అభిమానుల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఇప్పుడు జాతిర‌త్నాలు ఫేం చిట్టి( ఫరియా అబ్ధుల్లా) , డబ్బు కోసం ప్రేమ పేరుతో ‘పాగల్’ సినిమాలో విశ్వక్ సేన్ ను మోసం చేసిన అమ్మాయిగా నటించిన సిమ్రాన్ చౌదరి ఇద్ద‌రు క‌లిసి అందాలు ఆర‌బోస్తూ క్యూట్ స్టెప్పుల‌తో మెస్మ‌రైజ్ చేశారు. వీరి డ్యాన్స్ కి కుర్రాళ్లు మ‌త్తెక్కిపోతున్నారు. అంద‌చందాల‌తో పాటు వారి టాలెంట్ చూసి వావ్ అన‌కుండా ఉండలేక‌పోతున్నారు. వీరిరివురికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పేరు కంటే జాతి రత్నాలు హీరోయిన్ అంటేనే అంద‌రు గుర్తుపడతారు . అనుదీప్ కె.వి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన జాతి రత్నాలు సినిమాతో పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్న పెద్ద‌గా పేరు రాలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు క్యూట్ అందాలు ఆరబోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. ఈ అమ్మ‌డికి మ‌ళ్లీ ఏదైన మంచి హిట్ ప‌డితే టాలీవుడ్ ని దున్నేలా ఉంది.

Faria Abdulla dance video viral with simran choudary
Faria Abdulla

ఇక సిమ్రాన్ చౌద‌రి విష‌యానికి వ‌స్తే.. తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి వరుస సినిమాలు తెలుగులో చేసింది కానీ ఆమెకు కలిసి రాలేదు. తెలుగులో ఆమె హం తుం అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది అయితే ఇది అల‌రించ‌లేక‌పోయింది . ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా ఆమెకు కలిసి వచ్చింది కానీ స్టార్ క్రేజ్ అయితే రాలేదు. ఆ తర్వాత బొంబాట్, చెక్, పాగల్ లాంటి సినిమాల్లో కూడా ఆమె నటించింది. చివరిగా సెహరి అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కూడా పెద్గ‌గా క్లిక్ కాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డికి పెద్దగా అవకాశాలు అయితే దక్కడం లేదు.

Tags: Faria Abdullasimran choudary
Previous Post

Jr NTR : ఎన్టీఆర్‌కి కోపం తెప్పించిన అభిమానులు.. ఏం చేశాడో చూడండి..!

Next Post

Adisheshagiri Rao : న‌రేష్‌కు, మాకు సంబంధం ఏమీ లేదు.. కృష్ణ సోద‌రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.