Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kalyan Ram : కోడ‌లి విష‌యంలో క‌ళ్యాణ్‌రామ్‌పై మండిప‌డ్డ హ‌రికృష్ణ‌.. అప్ప‌ట్లో అలా జ‌రిగిందా..?

Shreyan Ch by Shreyan Ch
October 3, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kalyan Ram : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా, హీరోగా తెలుగు పరిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరోలు ఎలాంటి గుర్తింపునందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో డిఫరెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా సింపుల్‌గా ఉండే క‌ళ్యాణ్ రామ్ త‌న ప‌ర్స‌న‌ల్ విషయాల‌ని ఎక్క‌డ కూడా బ‌య‌ట షేర్ చేసుకోడు. నందమూరి కళ్యాణ్ రామ్ మొదట ఎన్టీఆర్ తరహాలోనే 14 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా వెండితెరపై కనిపించాడు. 1989లో వచ్చిన బాలగోపాలుడు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి వెండితెరపై కనిపించాడు.

ఇక చివ‌రిగా బింబిసార చిత్రంతో మంచి హిట్ కొట్టిన క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. క‌ళ్యాణ్ రామ్.. 2006 ఆగస్టు 9వ తేదీన స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె హరికృష్ణకు బాగా పరిచయమున్న ఒక బిజినెస్ మెన్ కూతురు. బాగా ఉన్నత చదువులు చదివినప్పటికి కూడా సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ క‌నుక‌ హరికృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఆ విషయంలో తండ్రి మాటకు విలువనిచ్చే స్వాతిని పెళ్లి చేసుకున్నాడు.

Hari Krishna then angry on Kalyan Ram for his wife Swathi
Kalyan Ram

అయితే హ‌రికృష్ణ‌కు త‌న సంతానంలో ఒక్క‌రినైనా డాక్ట‌ర్ చదివించాల‌ని ఉండేద‌ట‌. కానీ ఎవ‌రూ మెడిసిన్ చ‌ద‌వ‌లేదు. స్వాతి డాక్ట‌ర్ అని తెలియ‌డంతో హ‌రికృష్ణ సంతోష‌ప‌డ్డారు. అయితే పెళ్లి త‌ర్వాత స్వాతిని ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటావా అని అడ‌గ్గా.. మెడిసిన్ చ‌దివే ఆస‌క్తి లేద‌ని, వీఎఫ్ఎక్స్ సంస్థ‌ను స్థాపిస్తాన‌ని చెప్ప‌డంతో క‌ల్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పారు. ఈ విష‌యంలోనే క‌ల్యాణ్ రామ్ పై హ‌రికృష్ణ గుర్రుగా ఉన్నాడ‌ట‌. డాక్ట‌ర్ చ‌దివించ‌నందుకు క‌ళ్యాణ్ రామ్‌తో కొన్ని రోజులు మాట్లాడ‌లేద‌ని అంటారు.

Tags: Hari Krishnakalyan ramSwathi
Previous Post

Bandla Ganesh : ప్ర‌భాస్‌ని ఆకాశానికి ఎత్తిన బండ్ల గ‌ణేష్‌.. ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..

Next Post

Manchu Lakshmi : స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాల‌ని అడిగితే.. వ‌ద్ద‌న్న మంచు ల‌క్ష్మి.. ఎందుకంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.