Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Johnny : జానీ సినిమా కోసం ప‌వన్ చేసిన ప్ర‌యోగాల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shreyan Ch by Shreyan Ch
October 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Johnny : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టుడిగానే కాదు ద‌ర్శ‌కుడిగాను ప్ర‌యోగాలు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న తెర‌కెక్కించిన జానీ చిత్రం 2003 ఏప్రిల్ 25న 250 ప్రింట్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. రేణూ దేశాయ్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఈ చిత్రం దారుణ‌మైన ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకుంది. అయితే ఈ సినిమాకి హైప్ మాత్రం బాగానే ద‌క్కింది. సినిమా విడుద‌లైన త‌ర్వాత ప‌వ‌న్ కళ్యాణ్ స్టైల్‌ని చాలా మంది అనుక‌రించారు. అయితే ఈ సినిమా కోసం ప‌వ‌న్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్ కావ‌డంతో చాలా నిరాశ చెందాడు.

జానీ సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏడు ప్ర‌యోగాలు చేశారు. మొద‌టిది ఏంటంటే ఆయ‌న ఈ సినిమాలోని ఫైట్స్ కోసం లాస్ ఏంజిల్స్ లో , ఐక్విడోను జ‌పాన్ లో మార్ష‌ల్ ఆర్ట్స్ ని ప్ర‌త్యేకంగా నేర్చుకున్నారు. ఇక ఈ సినిమాకి ప్ర‌త్యేక హెయిర్ స్టైల్ ఉండాల‌ని, గుండు కొట్టించుకొని దానికి అనుగుణంగా జుట్టు పెంచాడు. ఈ సినిమాను 90 శాతం వాయిస్ లైవ్ రికార్డింగ్ చేశారు. నాయిస్ ఎక్కువ‌గా ఉన్న పార్ట్స్ కు మాత్ర‌మే డ‌బ్బింగ్ చెప్పించారు. ఈ సినిమాలోని రెండు పాట‌ల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పాడారు.

Johnny movie do you know what pawan kalyan done for this
Johnny

జానీ సినిమా కోసం ప‌వ‌న్ మొద‌ట స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరో చ‌నిపోతాడు. కానీ త‌న అభిమానులు ఈ సీన్ ను యాక్సెప్ట్ చేయ‌రని మ‌ళ్లీ స్క్రిప్ట్ మార్చాడు. ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడ‌క‌పోవ‌డంతో తాను తీసుకున్న రెమ్మ్యున‌రేష‌న్ ను ప‌వ‌న్ నిర్మాత‌ల‌కు తిరిగి ఇచ్చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణూ దేశాయ్ కాంబినేష‌న్‌లో వచ్చిన ఈ చిత్రం వీరిద్దరి ప్రేమ గుర్తుగా మిగిలింది. ఈ సినిమా చాలామందికి ఇప్పటికీ టీవీలో వస్తే చూస్తుంటారు కానీ అప్పట్లో థియేటర్లో మాత్రం హిట్ అవ్వలేకపోయింది.

Tags: Johnny
Previous Post

Manchu Vishnu : అలాంటి ప‌నులు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొల‌గిస్తాం.. మంచు విష్ణు సంచ‌ల‌న కామెంట్స్‌..

Next Post

Naga Chaitanya : నాగార్జున చేసిన త‌ప్పులనే చేస్తున్న నాగ‌చైత‌న్య‌..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Godfather Event : వామ్మో.. దొంగ‌ల చేతి వాటం మామూలుగా లేదు.. గాడ్ ఫాద‌ర్ ఈవెంట్‌లో 300 సెల్ ఫోన్స్ చోరీ..

by Shreyan Ch
September 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

జ‌యం షూటింగ్‌.. స‌దాను తేజ కొడితే.. నితిన్ ఏం చేశాడో తెలుసా..?

by Mounika Yandrapu
October 31, 2022

...

Read moreDetails
వార్త‌లు

Naga Chaitanya : నాగ చైత‌న్య, శోభితల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది.. వారిద్ద‌రి మ‌ధ్య అంత ఏజ్ గ్యాప్ ఉందా?

by Shreyan Ch
August 10, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

Virat Kohli : టీమిండియాకి బైబై చెప్పిన విరాట్ కోహ్లీ.. ఏంటి ఇంత స‌డెన్‌గా..?

by Shreyan Ch
December 24, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.