Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mahesh Babu Ad : వామ్మో.. మ‌హేష్ బాబు కొత్త యాడ్‌తో తెగ నవ్వించేస్తున్నాడుగా..!

Shreyan Ch by Shreyan Ch
April 27, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mahesh Babu Ad : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు యాడ్స్ చేస్తూ కోట్లాది రూపాయ‌లు ఆర్జిస్తున్నాడు. త‌న‌కు వ‌చ్చిన డ‌బ్బులో స‌గ భాగం సేవా కార్య‌క్ర‌మాల‌కి కూడా ఉప‌యోగిస్తున్నాడు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం రూపొందుతుంది. . గ్లోబల్ రేంజ్‍లో అత్యంత భారీ బడ్జెట్‍తో ఆ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రంతో బిజీ అయ్యే ముందు కొన్ని యాడ్స్ చేస్తున్నారు మహేశ్. ఇటీవల మహేశ్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ బాబు ఇటీవల చేసిన ఓ యాడ్ వీడియో తాజాగా బయటికి వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులను ఈ యాడ్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు చేసిన మౌంటెన్ డ్యూ యాడ్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి వినోదం పంచుతుంది.

ఈ యాడ్‌లో లాంగ్ హెయిర్‌లో కొత్త లుక్‍తో దీంట్లో మహేశ్ బాబు కనిపించారు. యాక్షన్ స్టంట్‍తో ఈ యాడ్ ఉంది. చిక్కుల్లో ఉన్న స్నేహితుడిని కాపాడేందుకు ఈ యాడ్‍లో రిస్క్ చేస్తారు మహేశ్. మొనగాడురా.. భయపడడురా అంటూ బ్యాక్‍గ్రౌండ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఓ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్‍లా ఈ యాడ్ సాగింది. రాజేంద్రప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్‌తో అభిబస్ యాడ్ చేశారు. ఈ రెండు ప్ర‌చార చిత్రాల్లో కూడా కామెడీని హైలైట్ చేశారు. ఈ యాడ్‌ను టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. గతంలోనే ఈ ప్రచార చిత్రం తాలూకు ఓ వర్కింగ్ స్టిల్‌ను ఆయ‌న‌ షేర్ చేయ‌డం జ‌రిగింది. ప్రస్తుతం మహేశ్‌ బాబు కొత్త యాడ్స్ తాలూకు వీడియోలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu Ad about abhi bus goes viral on social media
Mahesh Babu Ad

ఈ యాడ్‍లో మహేశ్ బాబు కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గాలికి మహేశ్ లాంగ్ హెయిర్ ఊగిన క్లిప్ వైర‌ల్ చేస్తూ.. సింహంతో మహేశ్ లుక్‍‍ను కొందరు పోలుస్తున్నారు. లయన్ కింగ్‍లా మహేశ్ ఉన్నాడంటూ ఓ మీమ్ కూడా బాగా వైరల్ అవుతోంది. రాజమౌళితో చేసే మూవీతో ప్రపంచాన్ని మహేశ్ బాబు ఏలేస్తాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

Tags: Mahesh Babu Ad
Previous Post

Sachin Tendulkar And Anjali : స‌చిన్ టెండూల్క‌ర్.. అంజ‌లి ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.