Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Shreyan Ch by Shreyan Ch
May 19, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో పాటు ఇంట్రెస్ట్‌ని క‌లిగిస్తాయి. వాటిలో ఖైదీ చిత్రం ఒక‌టి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ లో ఈ ఖైదీ మూవీకి, కార్తీ చేసిన ఢిల్లీ అనే పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లోకీ యూనివర్స్ మొత్తం ఈ ఢిల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఖైదీ సినిమాలో ఢిల్లీ కూతురిగా అముదా పాత్రలో నటించిన బేబీ మోనికా గుర్తుందా? నిజానికి ఖైదీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి పాత్ర చేసిన అముదా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది.

ఖైదీ సినిమా చూసిన వాళ్లందరికీ ఢిల్లీ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనే విషయం గుర్తుండి ఉంటుంది. ఒక హత్య కేసులో ఢిల్లీ జైలుకు వెళ్తాడు. అతని భార్య చనిపోతుంది. తనకు ఉన్న ఒకే ఒక్క కుమార్తె సంరక్షణా నిలయంలో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. తన తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే తన కుమార్తెను మొట్ట మొదటిసారి చూసేందుకు వెళ్తున్న ఢిల్లీకి దారిలో లేనిపోని తలనొప్పి వచ్చి తగులుకుంటుంది. ఆ తర్వాత ఢిల్లీ ఆ అమ్మాయిని కలుసుకుని దూరంగా వెళ్కోలిపోతాడు. అక్కడితోనే ఆ కథను ముంగిచేశారు. కానీ, పార్ట్ 2 కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.

Monica Siva from karthi khaidi movie see how is she now
Monica Siva

కార్తీ కూతురుగా నటించిన చిన్నారి ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. కథలో.. ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించిన బేబీ మోనికా ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మందికి అనిపించే ఉంటుంది. పైగా ఈ ఖైదీ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఒకసారి బేబీ మోనికా ఎలా ఉందో తెలుసుకుంటే బాగానే ఉంటుంది. అముదా పాత్ర చేసిన బేబీ మోనికా చాలా పాపులర్. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఖైదీ మాత్రమే కాకుండా.. ఎరుంబు, ది ప్రీస్ట్, ఖాదర్ భాషా వంటి మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ది ప్రీస్ట్ మూవీకి మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంకా కొన్ని రోజులు పోతే బేబీ మౌనికా శివని.. హీరోయిన్ మౌనికా అనే పరిస్థితి వచ్చేస్తుంది.

Tags: Monica Siva
Previous Post

OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

Next Post

Nagababu : కూల్ బాబు కూల్.. ఎందుకంత తొంద‌ర‌.. చివ‌రికి లెంప‌లేసుకున్నావ్‌గా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

by Shreyan Ch
November 8, 2023

...

Read moreDetails
బిజినెస్

New House : మీరు ఇల్లు కొంటున్నారా.. కేంద్ర ప్ర‌భుత్వం స్కీం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
బిజినెస్

Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

by Shreyan Ch
July 26, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.