Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Namitha : నమిత భర్త కూడా నటుడే.. ఇంతకీ ఆయన చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 12, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Namitha : 2002 సంవత్సరం సొంతం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నమిత. ఆ తర్వాత జెమినీ చిత్రంలో వెంకటేష్ తో హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం పరాజయం కావడంతో ఆమెకు అంత గుర్తింపు దక్కలేదు. నమితకు తెలుగు ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు  తెచ్చిన చిత్రం మాత్రం యంగ్ రెగబస్టార్ ప్రభాస్ నటించిన బిల్లా చిత్రంతోనే అని చెప్పాలి. ఆ తర్వాత 2010 లో నందమూరి బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కానీ ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు నమిత. ఇక 2017 లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న నమిత సినిమాలకు దూరంగా ఉంటుంది. కొన్ని నెలల క్రితమే పండంటి ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది నమిత. అయితే నమిత భర్త వీరేంద్ర చౌదరి కూడా నటుడే అనే విషయం మన తెలుగువారిలో చాలా మందికి తెలియదు.

Namitha husband is also an actor which movies he did
Namitha

వీరేంద్ర చౌదరి తెలుగులో ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. కానీ తమిళ్ లో మాత్రం చాలా సినిమాలు నటించారు. కానీ పెళ్లి తర్వాత ఆయన సినిమాలు కొంచెం దూరంగా ఉంటూ  ప్రొడ్యూసింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఆయనను ఓ ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా.. నేను ఇప్పుడు కూడా సినిమాలో ఎక్కువగానే నటిస్తున్నాను.  ప్రస్తుతం నేను ఆరు సినిమాలలో నటిస్తున్నాను. అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ ఆరు సినిమాల్లో ఆరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. కొన్ని సినిమాల్లో విలన్ గా చేస్తే, ఇంకొన్ని సినిమాలో హీరోగా నటిస్తున్నాను అని వీరేంద్ర చెప్పుకుచ్చారు. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలనీ ప్రయత్నిస్తున్నాను. మంచి కథ కోసం వెయిట్  చూస్తున్నాను. మంచి కథ వచ్చిన వెంటనే తెలుగులో తప్పకుండా సినిమా చేస్తా. ఇక నమితతో కలిసి చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తనకు జోడిగా చేయమన్న ఓకే. లేదా తనకు వ్యతిరేకంగా నైనా సరే ఎలా అయిన నాకు సెట్ అయ్యే పాత్రలో తప్పకుండ నటిస్తా అని వీరేంద్ర చౌదరి ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags: NamithaTollywood
Previous Post

Rorschach Movie : ఓటీటీలో సంద‌డి చేస్తున్న‌ మమ్ముట్టి సూపర్‌ హిట్ మూవీ.. త‌ప్ప‌క చూడాల్సిన థ్రిల్ల‌ర్‌..

Next Post

Master Khaidi Vikram Movies : మాస్టర్, ఖైదీ, విక్ర‌మ్ మూవీల‌లో ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
క్రైమ్‌

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

by Shreyan Ch
October 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Rajeev Kanakala : కొడుకు లిప్ లాక్ గురించి మాట్లాడిన రాజీవ్.. త‌ల‌దించుకున్న సుమ‌..

by Shreyan Ch
October 11, 2023

...

Read moreDetails
politics

Pawan Kalyan : బ‌ర్రెల‌క్క‌పై దాడి.. నీకోసం నేను అండ‌గా ఉంటానంటూ ధైర్యం ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.