Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Lokesh : చిరంజీవి అన్న‌దాంట్లో త‌ప్పేలేదు.. మాపై తీసిన‌ప్పుడు లేదా.. అంటూ లోకేష్ ఫైర్..

Shreyan Ch by Shreyan Ch
August 11, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Lokesh : మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశిస్తూ చిరంజీవి కామెంట్స్ చేయ‌గా, ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కొంద‌రు చిరంజీవి వ్యాఖ్య‌ల‌ని స‌పోర్ట్ చేస్తుండ‌గా, వైసీపీ నాయ‌కులు మాత్రం దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారిలో చిరంజీవి కూడా ఒక్కరంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు రోజా, కొడాలినాని, అంబటి రాంబాబు, అమర్నాథ్‌, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌.. ఇలా వైసీపీకి చెందిన వారంతా కూడా కౌంట‌ర్స్ ఇస్తున్నారు.

ఇక చిరంజీవి కామెంట్స్‌కు మద్దతుగా పలువురు టీడీపీ నాయకులు ముందుకొస్తున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొత్త పల్లి సుబ్బారాయుడు మెగాస్టార్‌కు మద్దతుగా నిలిచారు. చిరంజీవి అన్నదాంట్లో తప్పేముందంటూ వైసీపీ నాయకులకు కౌంటర్లిచ్చారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. యువగళం పాదయాత్రలో మాట్లాడిన ఆయన మెగాస్టార్‌ చిరంజీవి మద్దతునిస్తూనే వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. ‘సినిమా పరిశ్రమపై కక్ష కట్టవద్దని చిరంజీవి అనడం తప్పా? సినిమా పరిశ్రమపై రాజకీయాలు చెయ్యొద్దన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి.. సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండన్నారు. ఇందులో తప్పేముందో వైసీపీ నేతలే చెప్పాలి.

Nara Lokesh came into support for chiranjeevi comments
Nara Lokesh

చంద్రబాబుని, నన్ను, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తూ కట్టు కథలతో సినిమాలు తీసిన రోజు ఈ వైసీపీ నేతలకు విలువలు గుర్తుకు రాలేదా?’ అంటూ నారా లోకేష్ మండిప‌డ్డారు. మొత్తానికి భోళా శంక‌ర్ చిత్ర రిలీజ్‌కి ముందు చిరంజీవి చేసిన కామెంట్స్ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. ఇక భోళా శంక‌ర్ చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా త‌మిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. త‌మ‌న్నా, కీర్తి సురేష్‌, సుశాంత్ ప్ర‌ధాన పాత్రలు  పోషించారు. చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags: chiranjeeviNara Lokesh
Previous Post

Chandrababu : చిరంజీవి మీద దాడి చేస్తారా.. చంద్ర‌బాబు ఆగ్ర‌హం..

Next Post

Ram Charan : చిరంజీవిపై కొడాలి నాని ప‌కోడి కామెంట్స్.. గ‌ట్టిగా ఇచ్చి పడేసిన రామ్ చ‌ర‌ణ్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
క్రైమ్‌

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

by Shreyan Ch
October 5, 2023

...

Read moreDetails
politics

Pawan Kalyan : బ‌ర్రెల‌క్క‌పై దాడి.. నీకోసం నేను అండ‌గా ఉంటానంటూ ధైర్యం ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
politics

Raghurama Krishnam Raju : వివేకా హత్యపై రఘురామ‌కృష్ణంరాజు సంచ‌ల‌న కామెంట్స్.. భార‌తీ రెడ్డి వాట్సాప్ చాట్ బ‌య‌టపెట్టేశాడుగా..!

by Shreyan Ch
July 25, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.