Pawan Kalyan Home : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇల్లు ఎంత సుంద‌రంగా ఉంది.. ఇంద్ర‌భ‌వనాన్ని త‌లపిస్తుందిగా..!

Pawan Kalyan Home : ప్ర‌స్తుతం న‌టుడిగా ,రాజ‌కీయ నాయకుడిగా స‌త్తా చాటుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న ఎంత ఎదిగిన ఒదిగి ఉండేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. చాలా నిరాడంబ‌రంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. తక్కువ మాట్లాడ‌డం, ఏదో ఒక పనిలో నిమ‌గ్మమై ఉండ‌డం, పుస్త‌కాలు ఎక్కువ చ‌ద‌వ‌డం ప‌వ‌న్ చేస్తుంటారు. అనవసరంగా ఎవరినీ నొప్పించ కూడదు. వీలైతే ఒకరికి సహాయం చేయాలి కానీ… నాశనం చేయకూడదని ఆయన గట్టిగా నమ్ముతారు. నిస్వార్ధ జీవనం కొన‌సాగించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అన్నయ్య చిరంజీవితో పాటు చాలా మంది కొనియాడారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కి సొంత ఇల్లు కూడా లేదన్న పచ్చి నిజం బయటపెట్టారు.

చిరంజీవి మాట్లాడుతూ… పవన్ నాకు బిడ్డతో సమానం. తనను నేను ఎత్తుకొని పెంచాను. సురేఖను తల్లిలా ప్రేమిస్తాడు. మేమిద్దరం అంటే పవన్ కి అమితమైన అభిమానం. పవన్ కి ఆవగింజంత స్వార్థం కూడా ఉండదు. డబ్బు సంపాదించాలి కూడబెట్టాలనే యావ ఉండదు. పదవీ కాంక్ష అంతకన్నా లేదు. . ఒక దశలో పవన్ కి సొంత ఇల్లు కూడా లేదు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తాడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఉంటుంది. అందుకే రాజ‌కీయాల‌లోకి వెళ్లారు. ఏపీ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంతో పాటూ కార్యకర్తలకు మరింత దగ్గరవ్వాలని రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

Pawan Kalyan Home have you seen it
Pawan Kalyan Home

ఆ ఇల్లు చూస్తూ ఫ్యూజులు ఎగిరిపోవ‌ల్సిందే. ఎకరం స్థ‌లంలో నిర్మించుకున్న ప‌వ‌న్ చుట్టూ ప‌చ్చ‌ని చెట్లు ఉంచేలా ప్లాన్ చేసుకున్నారు. కేర‌ళ స్టైల్‌లో చాలా అందంగా క‌నిపిస్తుంది. వైట్ అండ్‌మెరూన్ క‌ల‌ర్‌లో ఈ ఇల్లు అందంగా సుంద‌రీక‌రించ‌బ‌డింది. ఈ ఇల్లు 50 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఓ స‌మాచారం. డూప్లెస్ హౌజ్ ఇంటీరియ‌ర్ కూడా త‌న‌కి న‌చ్చిన‌ట్టు చేయించుకున్నార‌ట‌. ల‌గ్జ‌రియ‌స్ గా కాకుండా చుట్టూ ఎంత అందంగా, ప్ర‌త్యేకంగా చేయించుకున్నారు. ఆయ‌న ట్రెండ్ సెట్ కారు. సెట్ చేస్తార‌ని ఆయ‌న ఇల్లు చూసిన వారు అంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago