Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Rayapati Aruna : స్టేజ్‌ని అల్లాడించిన రాయ‌పాటి అరుణ‌.. ద‌ద్ద‌రిల్లేలా చేసింది..!

Shreyan Ch by Shreyan Ch
August 31, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rayapati Aruna : జనసేనలో అందరికి తెలిసిన నాయకుల్లో ముఖ్యంగా మహిళ నేతల్లో రాయపాటి అరుణ ఒకరు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు. టీవీ డిబేట్లలో పార్టీ తరఫున మాట్లాడటంతోపాటు.. సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటారు. అలాంటి రాయపాటి అరుణ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంబేద్క‌ర్ పేరు తీసేస్తే ఏ ద‌ళిత నాయ‌కుడు మాట్లాడ‌లేదు. ఏ ద‌ళితుడిపై దాడి చేసిన కూడా ఎవ‌రు మాట్లాడ‌లేదు. అణగారిన వారి గురించి ఎవ‌రు మాట్లాడ‌లేదు. విగ్ర‌హాన్ని తొల‌గించిన కూడా ఎవ‌రు మాట్లాడ‌లేదు. దామోద‌ర సంజీవయ్య ఎంత మందికి తెలుసు, ఆయ‌న పేరు ఎంత మంది ప‌ల‌క‌రిస్తున్నార‌ని రాయ‌పాటి అరుణ ప్ర‌శ్నించింది.

అగ్ర స‌మాజం దళితుల‌ని అణిణి వేస్తుంది. మ‌నం ఎప్పుడు ఊరి చివ‌రే ఉంటున్నాం.. మ‌న‌లోమార్పు రాలేదు. అందుకే ఇలా ఉన్నాం అని అరుణ దార‌ణ‌మైన కామెంట్స్ చేసింది.ప్ర‌స్తుతం అరుణ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. ఆమె గ‌తంలో సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. చిరంజీవిపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేసింది. తాను చేసిన వ్యాఖ్యలను రాయపాటి అరుణ సమర్థించుకున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ‘‘ఈ విషయంలో నన్ను సాక్ష్యత్తూ నా అన్నలు అనుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి అడిగిన సరే ‘క్షమాపణలు’ చెప్పను. మీరు పబ్లిక్‌గా పోస్టులు వేశారు కాబట్టి వీడియో పబ్లిక్‌గా పోస్ట్ చేస్తున్నా. పెద్దలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఈ వీడియో ఇక్కడ పోస్ట్ చేయడం వల్ల ఇందుకు క్షమించండి.’’ అని రాయపాటి అరుణ ట్వీట్ చేశారు.

Rayapati Aruna sensational speech on janasena
Rayapati Aruna

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాయపాటి అరుణ పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు. టీవీ డిబేట్లలో జనసేన తరఫున మాట్లాడటంతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో రాయపాటి అరుణ మాట్లాడే క్రమంలో.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వైసీపీ నేత సుందర రామ శర్మ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడిందన్నారు. కానీ, చిరంజీవిది ఏముంది.. వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి ఫెయిల్యూర్ దారి వేశారన్నారు.

Tags: Rayapati Aruna
Previous Post

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

Next Post

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

No Content Available

POPULAR POSTS

No Content Available
  • About Us
  • Buy Adspace
  • Contact Us
  • Home
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.