Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Samantha : విష‌మించిన స‌మంత ఆరోగ్యం..? చికిత్స కోసం వేరే దేశానికి..?

Shreyan Ch by Shreyan Ch
November 30, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కొద్ది రోజు క్రితం చేతికి సెలైన్‌తో డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. గత కొంతకాలంగా ‘మయోసిటిస్‌’ వ్యాధితో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పింది. అభిమానులు చూపించే ప్రేమ, అనుబంధమే తనకు తన జీవితంలో ఎదురైయే ప్రతీ ఛాలెంజ్‌ను ఫేస్ చేసేందుకు శక్తిని ఇస్తోందని సమంత త‌న పోస్ట్‌లో పేర్కొంది. మయోసిటిస్‌ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సమంత ఎప్పుడైతే ప్ర‌క‌టించిందో అప్ప‌టి నుండి ఆమె ఆరోగ్యం గురించి , సోకిన వ్యాధి గురించి హాట్‌ టాపిక్‌ నడుస్తోంది.

ఇటీవ‌ల సమంత మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లిందని సమాచారం. సమంతకి మాయోసైటిస్ వచ్చాక అమెరికాలో ఒకసారి చికిత్స తీసుకుంది.యోసైటిస్‌కు అమెరికాలో చికిత్స చేయించుకున్న సామ్ ఇండియాలో కూడా అదే ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తుంది. అయితే సమంతకు ఇంగ్లీష్ మెడిసన్స్‌తో వ్యాధి నయం కాకపోవడం వల్లే.. ఆయుర్వేద వైద్యం తీసుకుంటుంద‌ని పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే స‌మంత‌కు ప‌రిస్థితి విష‌మించింద‌ని ఆమెను చికిత్స కోసం ద‌క్షిణ కొరియాకి తీసుకెళ్లార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Samantha reportedly in critical condition gone to another country
Samantha

ఈ విష‌యంపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక చివ‌రిగా య‌శోద చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చింది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారని త్వ‌ర‌లో ఈ వెబ్ సిరీస్‌లో న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

Tags: cinema newssamanthaTollywood
Previous Post

Chandra Mohan : ఆ ఒక్క కారణంగానే చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉందా..?

Next Post

Suman : హీరో సుమ‌న్ ని నీలిచిత్రాల‌ కేసులో ఇరికించింది ఎవరో తెలుసా.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sri Reddy : పుల‌స చేప కూర వండిన శ్రీరెడ్డి.. నోరూరించేస్తుందిగా..!

by Shreyan Ch
September 16, 2022

...

Read moreDetails
వార్త‌లు

Sreeleela : తిరుమ‌ల‌లో శ్రీ‌లీల‌.. ప్ర‌సాదం అడిగితే ఏం చెప్పిందో చూడండి..!

by Shreyan Ch
February 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Allu Arjun : బాబోయ్‌.. అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోల‌ని మించి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా..?

by Shreyan Ch
September 13, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.