Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌న్న స‌మంత‌..? వైర‌ల్ అవుతున్న పోస్ట్‌..!

editor by editor
August 5, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకుని సుమారుగా 10 నెల‌ల‌కు పైగానే అవుతోంది. వారు విడాకులు ఎందుకు తీసుకున్నారు.. అనే విష‌యం అయితే తెలియ‌దు కానీ.. స‌మంత మాత్రం అప్ప‌ట్లో మామ్స్ సెయిడ్ పేరిట ప‌లు సందేశాల‌ను పోస్ట్ చేస్తూ వ‌చ్చింది. అవ‌న్నీ చైత‌న్య‌ను ఉద్దేశించి ఆమె పెట్టిన‌వే అని తెలుస్తోంది. అయితే అప్ప‌టి నుంచి చైత‌న్య ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా ఆమెను ట్రోల్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే స‌మంత‌కు చెందిన పాత పోస్టులను కూడా కొంద‌రు ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు.

అప్ప‌ట్లో స‌మంత విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం ప‌లు సందేశాల‌ను పోస్ట్ చేస్తూ వ‌చ్చింది. వాటిల్లో ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ పుస్త‌కంలోని కొటేష‌న్ కూడా ఒక‌టి ఉంది. ఆమె దాన్ని అప్ప‌ట్లో షేర్ చేసింది. గత కొన్ని ఏళ్లుగా మనందరం.. వైఫల్యం, అవమానం, విడాకులు, నష్టం, మరణంతో వ్యవహరించాం.. అంటూ పరోక్షంగా తన విడాకుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇక నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్ చేయబడింది అంటూ తన నిజ జీవితంలో జరిగిందే జనాలకు చెబుతున్నట్లు అనిపించింది. దీంతో స‌మంత‌కు కూడా ఇలాగే జ‌రిగిందా.. అని అనుమానం వ్య‌క్తం చేశారు.

Samantha shared Will Smith quote old post viral

అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఏమైందో తెలియ‌దు కానీ.. స‌మంత కొటేష‌న్స్‌ను మ‌ళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో స‌మంత మ‌ళ్లీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే ఆమె మ‌ద్ధ‌తుదారు ఆమె కోట్స్‌ను షేర్ చేస్తున్నారా.. అనిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే విల్ స్మిత్ కొటేష‌న్‌ను కూడా వైర‌ల్ చేస్తున్నారు. అయితే ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags: samantha
Previous Post

డ్రాగన్‌ ఫ్రూట్‌ను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

Next Post

బాక్సాఫీస్ వ‌ద్ద బింబిసార క‌లెక్ష‌న్ల ఊచ‌కోత‌.. భారీగా లాభాలు..

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

by Shreyan Ch
September 15, 2023

...

Read moreDetails
వార్త‌లు

Brahmanandam : బ్ర‌హ్మానందం నాన్‌స్టాప్ పంచ్‌లు.. బొమ్మ‌తో సంసారం ఏంటని కామెడీ..!

by Shreyan Ch
October 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

Dasara Movie : ద‌స‌రా మూవీకి సిల్క్ స్మిత‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి.. ఇది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
March 29, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : మ‌హేష్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ అనుకున్నారు.. కానీ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్..

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.