Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sameera Reddy : ఎన్‌టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పిన స‌మీరా రెడ్డి..!

Shreyan Ch by Shreyan Ch
October 14, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sameera Reddy : తెలుగు చిత్ర పరిశ్రమలో అందంతో పాటు యాక్టింగ్ అదరగొట్టే సామర్ధ్యం ఉన్నా.. కూడా కొంత మంది అమ్మాయిలు మాత్రం ఫ్లాప్ హీరోయిన్లుగానే ఉంటున్నారు. ఇక వారికి అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో సినిమా ఇండ‌స్ట్రీకి దూర‌మైన సంద‌ర్భాలు లేక‌పోలేదు. అలాంటి భామ‌ల‌లో స‌మీరా రెడ్డి ఒకరు. తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలోనే సమీరా రెడ్డి జన్మించింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ అమ్మడు మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత ‘మైనే దిల్ తుజ్‌కో దియా’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు ఆమెకు చాలా ఆఫర్లు లభించాయి.

సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’ అనే మూవీ చేసినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో ‘అశోక్’ చేసినా డిజాస్టర్‌గానే మిగిలిపోయింది. కెరీర్‌ను ఆశించిన విధంగా సాగించలేకపోయిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఈ సీనియర్ హీరోయిన్ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మాతృత్వాన్నే ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతోంది.

Sameera Reddy interesting comments on jr ntr
Sameera Reddy

అయితే తాజాగా స‌మీరా రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్‌పై తన ప్రేమ‌ని వ్య‌క్తం చేసింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ ద‌క్కించుకోవ‌డంతో ఆనందంగా ఉంద‌ని పేర్కొంది. నాటు నాటు పాట‌కి నా కూతురు, కొడుకు ఒక‌టే డ్యాన్స్ చేస్తుంటారు. రాజ‌మౌళి గారిని చూస్తే వావ్ అనాలని అనిపిస్తుంది. జై చిరంజీవ‌లోని జై జై గ‌ణేష్ పాట వినాయ‌క చ‌వితికి మారుమ్రోగిపోతుండ‌డం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంద‌ని పేర్కొంది. త్వ‌ర‌లో సినిమాల్లోకి స‌మీరా రావాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.

Tags: Jr NTRSameera Reddy
Previous Post

Ram Mohan Naidu : స‌జ్జ‌ల‌పై నిప్పులు చెరిగిన రామ్మోహ‌న్ నాయుడు.. నువ్వెవ‌డివి బోడిగాడివి అంటూ ఫైర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

No Content Available

POPULAR POSTS

No Content Available
  • About Us
  • Buy Adspace
  • Contact Us
  • Home
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.