Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

Usha Rani by Usha Rani
November 6, 2022
in videos, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

ట్రైయిన్‌లో మనకు రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే అక్కడ ఏం అమ్ముతుంటే అవి కొనుక్కుని తినక తప్పదు. అయితే జనాలు ఎక్కువగా తాగేది టీ లేదా కాఫీ. ఎందుకంటే కాసేపు రిలాక్స్‌ అవ్వడానికి చిన్న కప్పు టీ పడితే చాలు అని చాలా మంది భావిస్తారు. రైలు ప్రయాణాల్లో వేడి వేడి చాయ్ అని కూత వినపడటం మనం ఎప్పుడూ చూసేది. ఆ కూత వినపడగానే టీ తాగే అలవాటు ఉన్నవారిలో ప్రాణం లేచినట్లవుతుంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ వార్త చదివాక మరోసారి అలాంటి సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే.. రైలు ప్రయాణాల్లో అమ్మే చాయ్ ఇలా వేడిచేస్తారంటూ ఒక ప్రయాణికుడు.. చాయ్ వేడి చేసే విధానాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఉన్న దాన్ని బట్టి.. రైలులో టీ అమ్మే ఒక వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్ ఉపయోగించి వేడి చేశాడు. దీన్ని గుర్తించిన ప్రయాణికులు అతడు వేడి చేసే విధానాన్ని వీడియోగా చిత్రీకరించారు.

seller heating tea in train viral video you wont drink it

సదరు వ్యక్తి పక్కనే ఉన్నప్పటికీ నోరు మెదపక పోవడం గమనార్హం. ఈ ఘటన శబరి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు శబరి ఎక్స్‌ప్రెస్‌లో విక్రయించే ఆహరపానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి కాంట్రాక్టును రద్దు చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు నేను తాగిన చాయ్ కూడా ఇలానే చేశారా..? అంటూ కొందరు తమకు జరిగిన అనుభావాలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ꧁VISHAL༆ (@cruise_x_vk)

Tags: teatelugu newstrainviral video
Previous Post

శ్రీ‌లంక జ‌ట్టుకు షాక్‌.. లైంగిక వేధింపుల కేసులో క్రికెట‌ర్ అరెస్ట్‌..

Next Post

ప్ర‌భాస్‌ని కించ‌ప‌రిచిన నెట్‌ఫ్లిక్స్.. అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఫ్యాన్స్‌.. ఏం చేస్తున్నారంటే..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

by Shreyan Ch
October 24, 2022

...

Read moreDetails
వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

by Shreyan Ch
September 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
ఆహారం

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.