Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

చివ‌రి ఓవ‌ర్‌లో బ్రేస్ వెల్‌ను ఎలా అవుట్ చేశాడో చెప్పిన శార్దూల్ ఠాకూర్

Shreyan Ch by Shreyan Ch
January 19, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అసలు ఆశలే లేని న్యూజిలాండ్ టీమ్ ను ఏకంగా 350 టార్గెట్ చేజ్ చేసే దిశగా తీసుకెళ్లాడు బ్రేస్‌వెల్ . అయితే చివరి ఓవర్లో చివరి వికెట్ గా వెనుదిరగడంతో ఇండియా 12 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. బ్రేస్‌వెల్ 78 బంతుల్లోనే 140 రన్స్ చేశాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ లో ఏకంగా 12 ఫోర్లు, 10 సిక్స్ లు ఉన్నాయి. 350 రన్స్ చేజింగ్ లో ఒక దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి న్యూజిలాండ్ గెలవడం పక్కా అనుకునేలా చేశాడు బ్రేస్‌వెల్. సాంట్నర్ తో కలిసి ఏడో వికెట్ కు 162 రన్స్ జోడించి టీమిండియా వెన్నులో వణుకు పుట్టించాడు. చివరి విజయానికి 20 పరగులు అవసరం కాగా.. తొలి బంతికే సిక్స్ కొట్టాడు.

అయితే చివ‌రి ఓవర్ వేసిన శార్దూల్.. రెండో బంతికి యార్కర్ తో బ్రేస్‌వెల్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ పూర్తి అయిన త‌ర్వాత శార్ధూల్ మాట్లాడుతూ.. విరాట్ బాయ్ స‌ల‌హా వ‌ల‌నే నేను యార్క‌ర్ వేసాన‌ని శార్ధూల్ చెప్పుకొచ్చాడు. ఇక లోకల్ బాయ్ సిరాజ్ 4 వికెట్లతో న్యూజిలాండ్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. ఇక కీలకమైన సమయంలో హార్దిక్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుల్దీప్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. శ్రీలంకతో చివరి వన్డేలో సెంచరీ బాదిన అతడు.. ఇప్పుడు న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.

shardul thakur told how is got the wicket of bracewell

గిల్ కేవలం 145 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓవైపు సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేరుతుంటే.. గిల్ మాత్రమే చివరి వరకూ క్రీజులో నిలిచి టీమ్ కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. అయితే ఆఖర్లో కివీస్ విజయానికి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, శార్దూల్ ఠాకూర్ విసిరిన తొలి బంతినే బ్రేస్వెల్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతి వైడ్ గా వెళ్లడంతో సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అయితే, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో బ్రేస్వెల్ వీరోచిత ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు.

Tags: bracewellcricketind vs nzshardul thakur
Previous Post

లాథ‌మ్‌కి ఇషాన్ కిష‌న్ భ‌లే ఇచ్చేశాడుగా..!

Next Post

వెంక‌టేష్ కొడుకుగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

శోభిత ధూళిపాళ‌ కేవ‌లం ముద్దులు, బికినీల కోస‌మే ప‌నికొస్తుందా..?

by Shreyan Ch
February 22, 2023

...

Read moreDetails
politics

YS Sharmila : ష‌ర్మిల లాజిక్ మిస్ అయిందా.. ఆమె అనుకున్న‌ది ఒక్క‌టైతే, జ‌రిగేది మ‌రొక‌టా..!

by Shreyan Ch
January 7, 2024

...

Read moreDetails
వార్త‌లు

Actor Suman : కరుణానిధి, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆ ముగ్గురు ఆడ‌వాళ్లే నాకు  సాయం చేశార‌న్న సుమ‌న్..

by Shreyan Ch
August 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

Pushpa : పుష్పలో న‌టించే చాన్స్‌ను మిస్ చేసుకున్న‌.. న‌టీన‌టులు వీరే..!

by Shreyan Ch
September 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.