Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

చూసేందుకు అచ్చం సౌంద‌ర్య‌లాగే ఉన్న ఈ యువ‌తి ఎవ‌రో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
January 20, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

సనాతన ధర్మంలో మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంద‌రు భావిస్తుంటారు. ఇదే విషయం నిజమేమో అనిపించేలా కొంతమందిని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. సినీ నటీనటులు, క్రికెటర్స్ పోలికలు ఉన్న మనుషులకు చెందిన ఫోటోలు తరచుగా చూస్తూనే ఉంటున్నాం.. ఇప్పుడు దివంగత నటి సౌందర్య మళ్ళీ పుట్టిందా అనిపించేలా ఓ అమ్మాయికి చెందిన ఫోటోలు, వీడియో లు సోషల్ మీడియాలో తెగ‌ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ద‌క్షిణాదికి చెందిన గొప్ప నటీమణుల్లో సౌందర్యది చెరగని స్థానం.

సౌంద‌ర్య‌ మన మధ్య లేకపోయినా, ఆమె నటించిన చిత్రాలు అభిమానులను నేటికీ అలరిస్తుంటాయి. మలేసియాకు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సౌందర్యలా ఉండడమే అందుకు కారణం. నిజంగానే ఆమెను చూస్తే “అరె అచ్చం సౌందర్యలా ఉందే! అని త‌ప్ప‌క అంటారు. ఆమె పేరు చిత్ర. ఓ ఎంటర్ ప్రెన్యూర్. మలేసియాలో జన్మించిన భారత సంతతి అమ్మాయి చిత్ర టిక్ టాక్ లో స్టార్ డమ్ సంపాదించుకుంది.. సౌందర్యలా కనిపించే ఈ అమ్మడు… సౌందర్య నటించిన సినిమాల్లోని పాటలు, డైలాగులు, సీన్లతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

she look like soundarya do you know about her

ఇన్ స్టాగ్రామ్ లో చిత్రను కొన్ని వేలమందికి పైగా అనుసరిస్తుండడం విశేషం. సౌందర్యలా కనిపించడమే కాదు, తన వీడియోల్లో సౌందర్యలా హావభావాలు ప్రదర్శించడం ఆమె ప్రత్యేకతగా చెప్ప‌వ‌చ్చు. దాంతో నెటిజన్లు ఆమెకు ‘జూనియర్ సౌందర్య’ అంటూ నామకరణం చేశారు. ఇక సౌంద‌ర్య విష‌యానికి వ‌స్తే.. ఈమె ప్రతి ఒక్కరి మదిలో మెదిలో రూపం. ఎన్నో అపూరమైన పాత్రల్లో నటించి ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిని తాకింది. అసలు సౌందర్యది తెలుగునాడు కాదు. ఆమెది కన్నడ రాష్ట్రం.. అదేనండి కర్ణాటక. అయినా కన్నడనాట కంటే తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడి కంటే ఇక్కడి ప్రేక్షకుల నుంచే నీరాజనాలు అందుకుంది.

Tags: soundarya
Previous Post

ఎట్ట‌కేల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రిలేష‌న్ షిప్‌పై స్పందించిన ర‌ష్మిక‌

Next Post

జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.