Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Steve Smith : తెలుగు డైలాగ్స్‌తో దుమ్ము రేపిన స్టీవ్ స్మిత్.. వింటే మాత్రం న‌వ్వాపుకోలేరు..!

Shreyan Ch by Shreyan Ch
March 21, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Steve Smith : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని లాంటి అత్యుత్తమ కెప్టెన్లు సైతం ఈ రికార్డును అందుకోలేకపోయారు. కానీ టీమిండియా ఆల్‌రౌండర్, మాజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ఒకే ఫ్రాంచైజీకి బోలెడన్ని ట్రోఫీలు సాధించిపెట్టారు. కానీ హార్దిక్ ఈసారి సీజన్‌లో ముంబై ట్రోఫీ అందిస్తే.. రెండు ఫ్రాంచైజీలకు వేర్వేరు సమయాల్లో ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇక ఈవెంట్ శుక్ర‌వారం సాయంత్రం 6.30ని.ల‌కి ప్రారంభం కానుండ‌గా, ఈ ఈవెంట్‌కి అనేక మంది బాలీవుడ్ తార‌లు కూడా హాజ‌రుకాబోతున్నారు.

ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇక క్రీడాకారులు కూడా స‌త్తా చాటేందుకు సిద్ధ‌మయ్యారు. మరోవైపు ప‌లు ఛానెల్స్ కూడా వారితో ఇంట‌ర్వ్యూలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స్టీవ్ స్మిత్‌ని తాజాగా వింధ్వ ఇంట‌ర్వ్యూ చేస్తూ ప‌లు డైలాగులు చెప్పించింది. బాగున్నారా అంటే బాగున్నారా అని చెప్పాడు. ఇక ఆ త‌ర్వాత తెలుగు డైలాగ్స్ కూడా చెప్పారు. అపాయింట్‌మెంట్ లేకుండా వ‌స్తే అకేష‌న్ చూడ‌ను, లొకేష‌న్ చూడ‌ను అనే డైలాగ్ చెప్పి న‌వ్వించారు. ఆ త‌ర్వాత డోంట్ ట్రబుల్ ది ట్ర‌బుల్ .. ట్ర‌బుల్ ట్ర‌బుల్స్ యూ, ఐ యామా్ నాట్ ది ట్ర‌బుల్‌, ఐయామ్ ది ట్రూత్ అనే డైలాగ్ కూడా బాగానే చెప్పాడు.

Steve Smith talked in telugu everybody surprised
Steve Smith

ఇక అనంత‌రం ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అనే డైలాగ్ ఫన్నీగా చెప్పాడు. ప్ర‌స్తుతం స్మిత్ తెలుగు మాట్లాడిన వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. ఇక స్మిత్ కెరీర్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న లెగ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చాడు. ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. విఫలమవ్వడంతో జట్టులో చోటుకోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని సూచనలతో బ్యాటర్‌గా తిరిగి జట్టులోకి వచ్చాడు. ‘స్టీవ్ స్మిత్ 2.0’ సూపర్ హిట్ అయ్యింది. వన్డేల్లో వన్‌డౌన్‌లో, టెస్టుల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగి పరుగులు వరద పారించాడు. ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లలో ఒక్కడిగా నిలిచాడు.

Tags: Steve Smith
Previous Post

Nita Ambani : స్కూల్ టీచ‌ర్‌గా పని చేసిన‌ప్పుడు నీతా అంబాని తొలి జీతం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

Jayaprakash Narayana : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిచ్చోడు కాదు.. ఈ సారి నా సపోర్ట్ ప‌వ‌న్‌కే అంటున్న జేపీ..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

by Shreyan Ch
September 15, 2023

...

Read moreDetails
special interest

Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు షేప్స్ ఉన్నాయా ? అయితే వాటి గురించి తెలుసుకోండి..!

by editor
December 11, 2022

...

Read moreDetails
వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఏంటో తెలుసా..?

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.