Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Team India : ముగ్గురు ప్లేయ‌ర్లు ఔట్‌.. 3వ వ‌న్డేలో వీరికి చాన్స్‌..?

editor by editor
August 5, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Team India : శ్రీ‌లంక‌తో జ‌రిగిన 2వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసిన విష‌యం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ 50కి పైగా యావ‌రేజ్‌ను క‌లిగి ఉండి కూడా స్పిన్‌ను ఆడ‌లేక‌పోయార‌ని, కేవ‌లం 240 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌లేక‌పోయార‌ని, రేపు చాంపియ‌న్స్ ట్రోఫీలో ఏం ఆడుతార‌ని.. ఫ్యాన్స్ గ‌ట్టిగానే విమ‌ర్శిస్తున్నారు. అయితే ఆగ‌స్టు 7వ తేదీన లంక‌తో మూడ‌వ వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే 1-0 తేడాతో శ్రీ‌లంక సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. చివ‌రి వ‌న్డేలో కూడా ఓడిపోతే ఇండియా అత్యంత ఘోరమైన రికార్డును మూట‌గ‌ట్టుకుంటుంది. క‌నుక 3వ వ‌న్డేలో త‌ప్ప‌నిస‌రిగా గెలవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

3వ వ‌న్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుంది. సిరీస్ ఓట‌మి క‌న్నా అదే న‌యం క‌దా. క‌నుక 3వ వ‌న్డేలో ఎలాగైనా గెలవాల‌ని టీమిండియా భావిస్తోంది. అయితే మొద‌టి రెండు వ‌న్డేల్లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన ముగ్గురు ఆట‌గాళ్ల‌ను మాత్రం మూడ‌వ వ‌న్డేలో ప‌క్క‌న పెట్టే చాన్స్‌లు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పిన్‌ను బాగా ఆడుతాడ‌ని చెప్పిన శివం దూబే ఫెయిల్ అయ్యాడు. దీంతో దూబే స్థానంలో రియాన్ ప‌రాగ్‌కు చాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది. రియాన్ ప‌రాగ్ టీ20 సిరీస్‌లో అద్భుతంగా స్పిన్ కూడా వేశాడు. క‌నుక దూబే స్థానంలో ప‌రాగ్‌ను దించే చాన్స్‌లు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి.

Team India may give chance to these 3 players in 3rd odi against srilanka
Team India

ఇక మ‌రో ఆట‌గాడు కేఎల్ రాహుల్ స్థానంలో రిష‌బ్ పంత్‌ను తీసుకునే చాన్స్ ఉంద‌ని అంటున్నారు. అలాగే బౌల‌ర్ అర్ష‌దీప్ సింగ్ స్థానంలో యువ ఆట‌గాడు హ‌ర్షిత్ రాణాకు చాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇలా మొత్తం మూడు మార్పుల‌ను చేయాల‌ని టీమిండియా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే 3వ వ‌న్డేలో గెలిచి ప‌రువు నిల‌బెట్టుకుంటారా.. లేక మ‌ళ్లీ ఓడి చేతులెత్తేస్తారా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Tags: team india
Previous Post

Free Bus Scheme : ఉచిత బ‌స్సు ప‌థ‌కం.. ప్ర‌యాణిస్తూ మ‌హిళ‌లు ఏం చేస్తున్నారో తెలుసా..?

Next Post

EMotorad T Rex Plus Electric Cycle : మార్కెట్‌లోకి కొత్త ఎల‌క్ట్రిక్ సైకిల్‌.. దీని ఫీచర్లు చూస్తే మ‌తిపోతుంది..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

by Shreyan Ch
September 15, 2023

...

Read moreDetails
special interest

Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు షేప్స్ ఉన్నాయా ? అయితే వాటి గురించి తెలుసుకోండి..!

by editor
December 11, 2022

...

Read moreDetails
వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఏంటో తెలుసా..?

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.