Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

editor by editor
July 28, 2022
in టెక్నాల‌జీ, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

టెక్నో మొబైల్స్ సంస్థ టెక్నో స్పార్క్ 9టి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. దీంట్లో 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ను మాత్ర‌మే అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌లో 4జీబీతోపాటు అద‌నంగా మ‌రో 3జీబీ ర్యామ్‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ఇది వ‌ర్చువ‌ల్ ర్యామ్ రూపంలో ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అద‌నంగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ల‌భిస్తుంది.

TECNO Spark 9T smart phone launched with amazing features

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో అమ‌ర్చారు. అలాగే డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచ‌ర్లు కూడా ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. దీంట్లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

కాగా టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్ టార్కాయిస్ క్యాన్‌, అట్లాంటిక్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.9,299గా ఉంది. ఆగ‌స్టు 5 నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

Tags: androidgadgetssmart phonestecnoTECNO Spark 9T
Previous Post

క‌డుపులో మంట‌గా ఉందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

Next Post

కంపెనీల‌ను వ‌దిలేస్తున్నారు.. బిజినెస్‌ల‌ను పెట్టుకుంటున్నారు..

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.