Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Varun Tej : కొడుకుగా కాస్త బాధ ఉంది.. బాబాయికి త‌ప్ప‌క అండ‌గా ఉంటామ‌న్న వ‌రుణ్ తేజ్..

Shreyan Ch by Shreyan Ch
July 27, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Varun Tej : బ్రో మూవీ జూలై 28న విడుదల కానున్న నేపథ్యంలో గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికొ వ‌రుణ్ తేజ్‌తో పాటు వైష్ణ‌వ్ తేజ్ కూడా గెస్ట్ లుగా హాజ‌ర‌య్యారు.వేదికపై మాట్లాడిన వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నాడు అనగానే నాకు ఈర్ష్య కలిగింది. తర్వాత ఆనందం వేసింది. కాని బాబాయ్ ని ధరమ్ తేజ్ ఒక గురువుగా చూస్తారు. ఎంతో ఆరాధిస్తారు. ఈ అవకాశం తనకే రావాలనిపించింది.

బ్రో మూవీ అందరికంటే సాయి ధరమ్ తేజ్ కి చాలా ఇంపార్టెంట్. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాబాయ్ చిన్నప్పటి నుండి మాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇది చేయండి అది చేయండని చెప్పలేదు. కస్టపడి మీరు ఎంచుకున్న దారుల్లో ఎదగాలని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వర్షం, ఎండల్లో తిరుగుతుంటే మేము ఆయన పక్కన ఎందుకు లేము అనిపిస్తుంది. ఆయన మెగా ఫ్యామిలీని వదిలి మిమ్మల్ని కుటుంబంగా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ బాబాయ్ చిత్ర పరిశ్రమలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, సామాజిక సేవలో ఉన్నా… మా అందరి సపోర్ట్ ఉంటుంది. చరణ్, ధరమ్, వైష్ణవ్, నేను ఆయన వెనకుంటాము. బాబాయ్ సినిమాలు అనేకం చూసేశాము… బ్రో ఆడుతుంది. లేదంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, అంటూ ముగించారు.

Varun Tej sensational comments on pawan kalyan
Varun Tej

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ గా బ్రో తెర‌కెక్కుతుండ‌గా, ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా చిత్రాన్ని జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్ కాగా, ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు.

Tags: Varun Tej
Previous Post

Sai Dharam Tej : బాలీవుడ్ డిజైన‌ర్‌తో స్పెష‌ల్ గిఫ్ట్ చేయించి మేన‌ల్లుడికి ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Next Post

Pawan Kalyan : మాట మార్చిన ప‌వ‌న్.. ఓ అన్న‌గా చెబుతున్నానంటూ స్టన్నింగ్ కామెంట్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sri Reddy : పుల‌స చేప కూర వండిన శ్రీరెడ్డి.. నోరూరించేస్తుందిగా..!

by Shreyan Ch
September 16, 2022

...

Read moreDetails
వార్త‌లు

Allu Arjun : బాబోయ్‌.. అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోల‌ని మించి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా..?

by Shreyan Ch
September 13, 2022

...

Read moreDetails
ఆహారం

Poori Curry : పూరీల‌లోకి కూర‌ను ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..

by editor
October 13, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.