Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Photo : గుర్తు ప‌ట్టడం కాస్త క‌ష్ట‌మైనా.. ఈ చిన్నారి మ‌న‌కు తెలిసిన హీరోనే.. ఎవ‌రో క‌నిపెట్టేశారా..?

Shreyan Ch by Shreyan Ch
December 16, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Photo : సోష‌ల్ మీడియాలో న‌టీన‌టుల‌కు సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు సెల‌బ్స్ త‌మ చిన్ననాటి పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తూ వ‌స్తుండ‌గా, మ‌రి కొంద‌రికి సంబంధించిన చిన్న‌ప్ప‌టి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పిక్ లో క‌నిపిస్తున్న చిన్నారి ఓ హీరో కాగా, ఆయ‌న‌కు సంబంధించిన ఈ పిక్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ పిక్ చూస్తే ఏ హీరో గుర్తుకొస్తున్నాడు. గుర్తు ప‌ట్టడం కాస్త కష్ట‌మైన కూడా ఈ హీరో పాపుల‌ర్ హీరో అని అర్ధ‌మ‌వుతుంది. మ‌రి ఈ హీరో మ‌రెవ‌రో కాదు నిఖిల్ సిద్ధార్థ్.

హ్యాపీడేస్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన నిఖిల్ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేశాడు. నిఖిల్ గత రెండేళ్లుగా పెద్ద రిలీజ్ లు లేకపోవడం తో అస్తవ్యస్తంగా ఉన్నాడు. అతని ప్రత్యేక చిత్రం, కార్తికేయ 2 చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. కానీ, ఈ చిత్రం విడుదలయ్యాక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. ఈ సినిమా విజయంతో నిఖిల్ ఇప్పుడు తన ఫీజును భారీగా పెంచేశాడు. మొదట్లో ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు వసూలు చేసిన ఆయన ఇప్పుడు సైన్ చేసిన కొత్త సినిమాలకు 8 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 తో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు ఆ పాపులారిటీని పూర్తిగా ఉపయోగించు కుంటున్నాడు.

Viral Photo have you identified nikhil in this pic
Viral Photo

త్వరలో విడుదల కానున్న 18 పేజెస్ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నిఖిల్ టించనున్నారు. అయితే దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఇండస్ట్రీ జనాలకు బాగా వంటబడుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లంతా కూడా చేసేది ఇదే. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తారు. ఎంత సంపాదించుకోగలరో అంత సంపాదించేసుకుని సైడ్ అయిపోతారు. అయితే నిఖిల్ కూడా ఇప్పుడు త‌న‌కు క్రేజ్ పెంచుకుంటున్న నేప‌థ్యంలో రెమ్యున‌రేష‌న్ పెంచిన‌ట్ట తెలుస్తుంది.

Tags: cinema newsnikhilTollywoodViral Photo
Previous Post

Jabardasth Vinod : జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్ ఇలా అయ్యాడేంటి.. ఏమైనా ప్రాబ్ల‌మా..?

Next Post

Chandramukhi : చంద్ర‌ముఖి పాత్ర‌ను మిస్ చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
politics

Pawan Kalyan In Warangal : వ‌రంగ‌ల్‌లో ప‌వన్ క‌ళ్యాణ్ క్రేజ్ చూసి ఒక్కొక్క‌డికి వ‌ణికిపోతుందిగా..!

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Master Bharat : కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించిన ఇత‌ని జీవితంలో ఇంత‌టి విషాదం ఉందా?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.