Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

Viral Video : రైతు తెగువ‌.. వ‌ట్టి చేత్తో సింహానికే ఎదురు వెళ్లాడు..!

Shreyan Ch by Shreyan Ch
July 9, 2023
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Viral Video : అడివికి రారాజు సింహం. దానిని చూస్తే ఏ జంతువుకి అయిన హ‌డ‌ల్. మ‌నుషులు సైతం సింహం గాండ్రింపుకే భ‌య‌ప‌డ‌తారు. చేతిలో గ‌న్ ఉన్నా, ఇత‌ర ఆయుధం ఉన్నా కూడా సింహం ఎదురెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. అయితే గుజ‌రాత్‌కి చెందిన ఓ రైతు చేతులో ఎలాంటి ఆయుధం లేక‌పోయిన కూడా ధైర్యంగా సింహానికి ఎదురెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా అలీదార్‌ ప్రాంతంలో చోటుచేసుకోగా.. స్థానిక బీజేపీ నేత వివేక్‌ కొటాడియా ట్విటర్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు.

వీడియో మ‌నం గ‌మ‌నిస్తే.. ఆవుపై దాడి చేసిన సింహం.. దాని గొంతు పట్టుకుని ఉంది. ఆవును కిందపడేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఆవు కూడా దానిని ప్రతిఘటించింది. సింహం నోటికి చిక్కి నొప్పితో విలవిల్లాడిపోయిన ఆవు పెద్దగా అరుస్తుండటం రైతు అక్కడకు పరుగెత్తుకొచ్చాడు. అయితే ఏ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు. త‌న ఆవుని కాపాడే ఉద్దేశంతో ముందుకు సాగాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు పక్కకు ఆవు జరిగింది.

Viral Video farmer daring step towards lion
Viral Video

ఇక అప్పుడు అక్క‌డ ఉన్న ఓ రాయిని తీసుకుని సింహం వైపు ఆ రైతు రావడంతో అది భయపడి.. ఆవు గొంతు విడిచిపెట్టి అక్కణ్నుంచి జారుకుంది. ఈ దృశ్యాలను అటుగా కారులో వెళ్తోన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయగా.. జనాగఢ్‌లోకి కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంది. రైతు ధైర్యంపై ప్ర‌తి ఒక్కరు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. . ‘రైతు ఆవుని సింహం నుంచి ధైర్యంగా రక్షించడం చాలా గొప్ప విషయం.. అయితే ఈ వీడియోను చిత్రిస్తున్న వ్యక్తి రైతుకు ఎందుకు సాయం చేయలేదో నాకు అర్ధం కాలేదు’ అని ఓ నెటిజ‌న్ త‌న కామెంట్ సెక్ష‌న్‌లో తెలిపాడు.

Tags: farmerlionviral video
Previous Post

Niharika : లైవ్‌లో త‌న విడాకుల‌కి కార‌ణం చెప్పిన నిహారిక‌.. అంద‌రు షాక్..!

Next Post

Undavalli Arun Kumar : వీర విహారం చేసిన వారాహి.. జ‌గ‌న్ జాగ్ర‌త్త.. అంటూ ఉండ‌వ‌ల్లి వార్నింగ్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.