Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Bandaru Satyanarayana : రిలీజ్ త‌ర్వాత మళ్లీ రోజాపై కామెంట్స్ చేసిన బండారు స‌త్య‌నారాయ‌ణ‌..!

Shreyan Ch by Shreyan Ch
October 5, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Bandaru Satyanarayana : చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు శర‌వేగంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అరెస్ట్ త‌ర్వాత బ‌య‌టకు వ‌చ్చిన బండారు స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు.తనపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఉండే నాలుగు మాసాలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిదని హితవుపలికారు. ‘‘నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరం’’గా ఉందన్నారు. మహిళలంటే తనకెంతో గౌరవమన్నారు. గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని అన్నారు.

సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని తెలిపారు. రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కూడా విశ్లేషించుకోవాలని బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. ఇక‌ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ వ్యక్తి గత జీవితం ఇదీ ఇంటూ బండారు సత్యనారాయణ రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల వ్యవధిలో చంద్రబాబును ఉంచిన అదే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మంత్రి రోజాను పంపిస్తానని బండారు నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Bandaru Satyanarayana again commented on roja after release
Bandaru Satyanarayana

దీనిపై స్పందించిన రోజా ఎక్కడ తగ్గకుండా ధీటుగా స్పందించారు.పురుషాధిక్య ప్రపంచంలో మహిళగా నాకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడానికి నలభై ఏళ్ల క్రితం కష్టమని భావించాను. స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పనిచేశాను. పట్టుదలతో వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నాను. మహిళలు ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత ఎదిగినా బండారు సత్యనారాయణ వంటి కొంతమంది ఆలోచన ధోరణి మారడం లేదు. నన్ను అసభ్యమైన పదజాలంతో, నిరాధారమైన అరోపణలతో కించపరిచారు. ఇలాంటి వ్యక్తులకు మద్ధతిస్తారా అని అన్ని నేషనల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నాను. పబ్లిక్‌ లైఫ్‌లో లేదా పనిచేసే చోట ఏ మహిళా ప్రశ్నార్థకమైన క్యారెక్టర్‌ కలిగి ఉండదు. దీనిపై మీరెందుకు మౌనంగా ఉన్నారు? బండారు సత్యనారాయణ వంటి మతోన్మాద వ్యక్తులను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇలాంటి వాళ్లు మహిళల కలలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహిళపై టీడీపీ నేత బండారు అభ్యంతరకర ఆరోపణలు చేస్తే లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటు అని అన్నారు రోజా.

Tags: Bandaru SatyanarayanaRoja
Previous Post

Dhoni And Ram Charan : 13 ఏళ్ల త‌ర్వాత ఒకే ఫ్రేములో రామ్ చ‌ర‌ణ్‌, ధోని.. ఇలా క‌ల‌వ‌డానికి కార‌ణం ఏంటి?

Next Post

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

by Mounika Yandrapu
October 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.