Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Posani Krishnamurali : పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ పోసాని పంచ్‌లు.. వైఎస్సార్ కాళ్ల‌పై ప‌డి బాల‌కృష్ణ‌ని బ్ర‌తికించింది..!

Shreyan Ch by Shreyan Ch
September 24, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Posani Krishnamurali : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని ప్రధాని మోదీనే చెప్పారని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ను తిట్టడం మొదలుపెట్టారంటూ ఆమెపై పోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అసలు తప్పులేదని, స్కిల్ సెంటర్స్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారని పురందేశ్వరి చెప్పుకొస్తున్నారన్నారు. బాలకృష్ణ రివాల్వర్ తో ఇద్దరిని కాల్చడంతో బాలకృష్ణ భయపడి పురందేశ్వరి దగ్గరికి ఏడుస్తూ వెళ్ల‌గా, పురందేశ్వరి, వెంకటేశ్వరరావు ఇద్దరూ వైఎస్ఆర్ దగ్గరికి వచ్చి ఆయన కాళ్లపై పడ్డారని, దీంతో బాలయ్యను వైఎస్సార్ కాపాడారన్నారు.

‘పురందేశ్వరి గారూ.. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో మీ నాన్న గారు చెప్పారు. మీరు నమ్మరు. పోనీ.. మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబుకి ఎంత గూంఢా మెంటాలిటీ ఉందో చెప్పారు. బస్సులు తగలబెట్టిస్తాడు, అనుచరులతో పెట్రోల్ డబ్బాలు పంపిస్తాడు అని చెప్పారు. మీరు స్వయంగా విన్నారు. మీరు నమ్మరు. లేటెస్ట్‌గా మీకు ఒక కొత్త నాయకుడు వచ్చాడు.. నరేంద్ర మోదీ గారు. ఆయన చాలా హానెస్ట్ పొలిటీషియన్. ఆయనే చంద్రబాబు ఎంత అవినీతిపరుడు, ఎలా తింటాడు, ఏటీఎం హై అని చెప్పారు. చంద్రబాబు కేడీ నెంబర్ వన్, గూంఢా, రౌడీ, అవినీతిపరుడు అని ఇంత మంది చెప్పినా మీరు ఇప్పుడు అదేదో స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ మీద అనుమానంగా ఉంది అని అంటారు.

Posani Krishnamurali strong counter to purandeshwari
Posani Krishnamurali

మీకు సీఐడీ మీద డౌటు తప్ప.. కేడీ మీద డౌటుండదు. ఎందుకు పురందేశ్వరి గారు మీరు ఎప్పుడూ అవినీతిపరులకు సపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసేవాళ్లను సపోర్ట్ చేస్తారు’ అంటూ పురందేశ్వరిపై పోసాని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి వ్యక్తిత్వం గురించి వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తా అంటూ బాలకృష్ణ కేసు గురించి వివరించారు. మొన్న అసెంబ్లీలో మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు. పెద్ద పెద్ద మీసాలు. బారు బారు మీసాలు.. కోతిపిల్ల వేషాలు అంటుంటారు కదా చిన్నప్పుడు. అలా మీసాలు తిప్పిన బాలకృష్ణ గారు ఉన్నారు కదా అంటూ ఆయ‌న రివాల్వ‌ర్‌తో కాల్చిన సంఘ‌న గురించి తెలియ‌జేశాడు పోసాని.

Tags: Posani KrishnamuraliPurandeshwari
Previous Post

Actor Vishal : చంద్ర‌బాబు అరెస్ట్‌పై స్పందించిన విశాల్.. నాకు భ‌య‌మేస్తుంద‌ని కామెంట్..

Next Post

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ని తిరుమ‌ల‌లో ఇబ్బంది పెట్టిన అభిమానులు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

GPay PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలో పొర‌పాటున ఇత‌రుల‌కు డ‌బ్బు పంపారా.. అయితే ఇలా చేయండి..!

by Usha Rani
November 20, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.