Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

Anshu Malika : రోజా కూతురు సెల్ఫీ వీడియో.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్..

Shreyan Ch by Shreyan Ch
September 10, 2023
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Anshu Malika : ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన రోజా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. అప్ప‌టి టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన రోజా తెలుగులోనే కాదు… ఇతర భాషల్లోనూ నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్‌గా కొన్నాళ్లు చేసిన రోజా.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగాను సినిమాల్లో నటించి అల‌రించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన రోజా.. అక్కడ తన సత్తా చాటుతూ.. ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఏపీ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రోజా.. తమిళ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో అన్షుమాలిక ఒకరు.

అన్షు మాలిక తన బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షైర్ చేయ‌గా, అది తెగ వైర‌ల్ గా మారింది.. తన 20వ బర్త్ డే సందర్భంగా ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. చిన్నప్పుడూ బర్త్ డే అంటే పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు… అయితే ఇప్పుడు 20 బర్త్ మరో కొన్ని గంటల్లో వస్తుండడంతో చాలా నర్వస్‌గా, ఎంగ్జైటీగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉండగా… అన్షు మాలిక చూసిన నెటిజన్స్ ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ పై కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడోచ్చుగా అని కొందరూ కామెంట్స్ పెట్టగా… మరికొంత మంది మంచు లక్ష్మికి చెల్లెలు దొరికిందని కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీలా ఇంగ్లీష్ మాట్లాడుతుందని వారి అభిప్రాయం.

roja daughter Anshu Malika latest video netizen troll
Anshu Malika

ప్ర‌స్తుతం అన్షు మాలిక వీడియో నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. ఇందులో అన్షు మాలిక లుక్ అభిమానుల‌ని కొంత నిరాశ‌ప‌రుస్తుంది. రోజా కూతురు అన్షు మాలిక త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటూ నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. అన్షుమాలిక టాలీవుడ్ ఎంట్రీకి 20ఏజ్ కరెక్ట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తను టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు. రోజా అప్పుడ‌ప్పుడు త‌న కూతురు, కొడుకు పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి వినోదం పంచుతుంది. రోజా ఇప్పుడు మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో సినిమాలు, బుల్లితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

Tags: Anshu Malika
Previous Post

Achennaidu : చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న అచ్చెన్నాయుడు ఆడియో

Next Post

Anil Kumar Yadav : సొంత‌ పుత్రుడు సైలెంట్‌గా ఉన్నా.. ద‌త్త‌పుత్రుడు రోడ్ల‌పై బొర్లుతున్నాడంటూ.. అనిల్ పంచ్‌లు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.