Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

editor by editor
December 12, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

KGF Garuda : ప్ర‌స్తుత త‌రుణంలో ప్రేక్ష‌కులు భాష‌తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఏ భాష‌కు చెందిన చిత్రాన్ని అయినా స‌రే ఆద‌రిస్తున్నారు. అనేక సినిమాలు ప‌లు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లోకి కూడా అనువాదం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌థ బాగుంటే ఏ చిత్రాన్ని అయినా స‌రే హిట్ చేస్తున్నారు. అలా హిట్ అయిన చిత్రాల్లో కేజీఎఫ్ కూడా ఒక‌టి. క‌న్న‌డ చిత్ర‌మే అయిన‌ప్ప‌టికీ కోలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌.. అనే భేదం లేకుండా అన్ని భాష‌ల్లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇందులో య‌ష్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక దీనికి సీక్వెల్‌గా వ‌చ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే మొద‌టి పార్ట్ రూ.250 కోట్ల‌ను వ‌సూలు చేయ‌గా.. రెండో పార్ట్ రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది.

ఇక మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా చేసిన రామ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న పూర్తి పేరు రామ‌చంద్ర రాజు. ఆయ‌న య‌ష్‌కు ప‌ర్స‌న‌ల్ బాడీ గార్డ్‌. కానీ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మొద‌టి పార్ట్ విల‌న్‌కు అయితే రామ్ స‌రిపోతాడ‌ని భావించి ఆయ‌న‌ను ఎంపిక చేశారు. దీంతో రామ్ లైఫ్ మారిపోయింది. కేజీఎఫ్ హిట్ అవ‌డం, రామ్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో ఆయ‌న‌కు ఇత‌ర భాష‌ల చిత్రాల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇక రామ్‌ను అంద‌రూ గ‌రుడ రామ్ అని కూడా పిలుస్తారు.

KGF Garuda interesting facts to know
KGF Garuda

కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా ఎవ‌రిని ఎంపిక చేయాలా అని ప్ర‌శాంత్ నీల్ చూస్తున్న‌ప్పుడు ఆయ‌న‌కు య‌ష్ బాడీగార్డ్ రామ్ క‌నిపించాడు. దీంతో వెంట‌నే ఆ విష‌యాన్ని ప్ర‌శాంత్ నీల్ య‌ష్‌కు చెప్ప‌గా.. య‌ష్ ఓకే అన్నాడు. ఈ క్ర‌మంలోనే రామ్‌కు ఆడిష‌న్స్ చేశారు. విల‌న్ రోల్‌కు ఆయ‌న ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. దీంతో కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా రామ్‌ను తీసుకున్నారు. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అలా రామ్ కాస్తా గ‌రుడ రామ్ అయ్యాడు. క‌న్న‌డ‌తోపాటు త‌మిళం, తెలుగు సినిమాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నాడు.

Tags: cinema newskgfKGF GarudaTollywood
Previous Post

Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు షేప్స్ ఉన్నాయా ? అయితే వాటి గురించి తెలుసుకోండి..!

Next Post

Sri Reddy Goat Head Curry : శ్రీరెడ్డి వండిన త‌ల‌కాయ కూర‌.. త‌ల‌కాయ లేని వాళ్ల‌కు పెడుతుంద‌ట‌..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.